Home Cinema Samantha: తన ఫ్రండ్ భర్తనే నా జీవితాంతం ప్రేమిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత. వైరల్...

Samantha: తన ఫ్రండ్ భర్తనే నా జీవితాంతం ప్రేమిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత. వైరల్ పోస్ట్..

Samantha: సమంత గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు సినిమా అభిమానులు ఉండనే ఉండరు.. అంతటి స్టార్డమ్ ఆమె సంపాదించుకుంది ఇక్కడ. సినిమాల పరంగా రాణిస్తున్నప్పటికీ.. తన ఆరోగ్యం పరంగా.. ఫ్యామిలీ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పాలి. అయినప్పటికీ వాటన్నింటి ఎదుర్కొని తట్టుకొని నిలబడి పలు చిత్రాలలో నటిస్తూ మన ముందు నిలబడింది. అలాంటి సమంత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకొని అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లింది కానీ కొద్ది రోజులకే విడాకులు తీసుకొని ఇటు సినీ ఇండస్ట్రీలోనే కాక ఆటు నెటిజన్ల తో సైతం విమర్శల పాలయింది. (Samanthas Comments Viral)

See also  Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో పిచ్చి ప్రేమలో ఉన్నప్పటికీ ఎందుకు మోసపోయింది.

samanthas-comments-about-loving-her-friends-husband-for-the-rest-of-her-life-went-viral

విడాకుల అనంతరం ఆమె ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో పోరాడి మరీ చివరగా గెలిచి మన ముందుకు మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వచ్చింది. అలాంటి సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం అదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ పోస్ట్ ఏంటంటే.. మీకు ఎవరైతే మంచి వ్యక్తి అనిపిస్తారో అలాంటి మంచి వ్యక్తిని వంద సార్లు రెట్టింపు చేస్తే వచ్చే వ్యక్తి ఇలా ఉంటాడు.

See also  Naresh - Pavitra Lokesh : రెచ్చిపోయిన నరేష్ కోపరేట్ చేసిన పవిత్ర.. అందులో మహేష్ మాత్రం లేడు..

samanthas-comments-about-loving-her-friends-husband-for-the-rest-of-her-life-went-viral

అతనే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్.. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ వే కడదాకా.. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ.. రాహుల్ రవీంద్రన్ పై ఉన్న ప్రేమను పోస్ట్ రూపంలో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక సమంత తన స్నేహితుని గురించి ఇలా పోస్ట్ చేసిందో లేదో అది క్షణాల్లో సోషల్ మీడియా అంతట వైరల్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట ఈ వార్తే చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ పోస్ట్ చూసినా కొద్ది మంది నెటిజన్లు మరియు సమంత అభిమానులు రాహుల్ రవీంద్రన్ కు సమంతకు మధ్యలో ఉన్న అనుబంధం గురించి చర్చించుకుంటున్నారు.(Samanthas Comments Viral)

See also  Animal : అనిమల్ పై రాజ్యసభలో సంచలన కామెంట్స్.. ఈ పాయింట్స్ పై మీరేమంటారు?

samanthas-comments-about-loving-her-friends-husband-for-the-rest-of-her-life-went-viral

సమంతకు చిన్మయి మరియు రాహుల్ రవీంద్రన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు.. ఇక ఈ విషయాన్ని కొంత మంది చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు.. అదే విధంగా సమంత అభిమానులు వీళ్ళ మధ్య ఇంత గొప్ప స్నేహం ఉందా అంటూ సమంత తెగ పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం వీళ్ళ మధ్యల ఉన్న సన్నిహిత్యం ఏంటి స్నేహితురాలని భర్తను జీవితాంతం ప్రేమించడం ఏంటని నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నారు..