Home Cinema Spy movie : స్పై రిలీజ్ డౌట్.. తెరవెనుక నిజాలు ఇవే..

Spy movie : స్పై రిలీజ్ డౌట్.. తెరవెనుక నిజాలు ఇవే..

nikhil-siddhartha-fight-with-spy-movie-producer-for-a-movie-release-date

Spy movie : సినిమా రంగం అంటేనే ఒక క్రియేషన్, ఒక డెడికేషన్, ఒక సెన్సేషన్ అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఏ మనిషికి సక్సెస్ ఎటువైపు నుంచి వస్తుందో.. ఎంతగా సక్సెస్ అవుతారో.. మనం చెప్పలేం. నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddhartha Spy movie ) కూడా ఇప్పుడు అలాగే మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఒక సాదాసీదా చిన్న హీరో లాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిఖిల్ సిద్ధార్థ చేసే కొన్ని సినిమాలైనా ప్రతి సినిమాలోని ఒక స్పెషల్ ఉంటుంది అనేట్టుగా పేరు తెచ్చుకుని అలాంటి కథలను ఎంచుకుని ఎంతో జాగ్రత్తగా సినిమాలు నటిస్తూ వచ్చాడు. తన సినిమాలన్నీ ఇంచుమించుగా మంచి సక్సెస్ సాధించాయి.

nikhil-siddhartha-fight-with-spy-movie-producer-for-a-movie-release-date

కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక అక్కడ నుంచి నిఖిల్ సిద్ధార్థ పై అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టడం మొదలుపెట్టారు. నిఖిల్ సిద్ధార్థ సినిమా స్పై మూవీ పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే కార్తికేయ 2 ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా ( Nikhil Siddhartha Spy movie ) అయిందో.. నిఖిల్ సిద్ధార్థ పాన్ ఇండియా స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా శ్రద్ధ పెట్టి తీసిన సినిమా ఇదే. పైగా నిఖిల్ సిద్ధార్థ ఒకే చెప్పాడు అంటే.. ఆ సినిమాలో ఎంతో కొంత ప్రత్యేకత అనేది కచ్చితంగా ఉంటుంది. మామూలు టైం లోనే తన ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకునే నిఖిల్ సిద్ధార్థ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఎన్నుకుంటాడు అనే విషయం మనందరం గుర్తించగలం.

See also  Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

nikhil-siddhartha-fight-with-spy-movie-producer-for-a-movie-release-date

దీనికి తోడు ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ మిస్ అయిన దాని మీద వస్తున్న సినిమా అని అర్థం అవుతుంది. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గురించి ప్రతి స్వాతంత్ర సమరయోధుల సినిమాల్లో ఆయన గురించి ఒక ఘట్టం వచ్చింది. కానీ ప్రత్యేకించి ఆయన మీద సినిమాలు అంటూ రాలేదు. పైగా ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే.. ఆయన మీద కంటే ( Nikhil Siddhartha Spy movie ) ఆయన మిస్ అయిన దాని గురించి ఎలా మిస్ అయి ఉంటారు అనే ఆలోచన గురించి వచ్చిన సినిమా.. ఈ విధంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి . ఎప్పుడైతే నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడో అప్పటినుంచి నిఖిల్ కి స్పెషల్ అభిమానులు కూడా తయారయ్యారు. నిఖిల్ సినిమా అంటే వాళ్ళు కచ్చితంగా చూస్తారు. అలా కొంతమంది కేటగిరి మనుషుల్ని నిఖిల్ బాగానే అట్రాక్ట్ చేసుకున్నాడు.

See also  Venu Swamy : వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి గురించి సంచలనమైన వార్త చెప్పిన వేణుస్వామి!

nikhil-siddhartha-fight-with-spy-movie-producer-for-a-movie-release-date

దానికి తోడు ఇప్పుడు ఈ హాలీవుడ్ లెవెల్ లో తీసిన.. ఈ భారీ బడ్జెట్ సినిమానే ప్రతి ఒక్కరూ కూడా.. కొంచెం సక్సెస్ అయినా కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూసే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై డౌట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిఖిల్ సిద్ధార్థ స్పై సినిమా ప్రొడ్యూసర్ తో గొడవపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి నిఖిల్ సిద్దార్ధ్ ని అడగ్గా అవును నిర్మాతతో గొడవపడ్డ మాట నిజమే కానీ.. ఆ గొడవ సినిమా కోసమే పడ్డాను. సినిమాకి 250 టికెట్ కొనుక్కొని వస్తున్నారంటే వాళ్ళకి న్యాయం చేయాలి.. వాళ్ళకి వినోదంలో ఎటువంటి లోటు రాకూడదు.. అందుకే సినిమా రిలీజ్ కొంచెం లేట్ అయినా పర్లేదు గాని.. క్వాలిటీలో ఎట్టి పరిస్థితిలో తగ్గకూడదని గొడవపడ్డాను అని చెప్పాడట. అంతేగాని రిలీజ్ డేట్ పై డౌట్ అవసరం లేదు..