Home Cinema Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

Anasuya: బుల్లితెర యాంకర్ గా తనదైన శైలిలో పాపులారిటీ సొంతం చేసుకుంది అనసూయ భరద్వాజ్.. మరి ముఖ్యంగా జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టిన తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే బుల్లితెర మీద నెంబర్ వన్ యాంకర్స్ స్థాయిని చాలా కాలం పాటు తను తప్ప ఎవ్వరు లేనంతగా.. అలా బుల్లితెరలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే హవా కొనసాగిస్తుంది. (Anasuya Latest Viral News)

latest-viral-news-about-anasuya-bharadwaj

నిత్యం తన అందంతో.. ఘాటు ఫొటోస్ తో తన అభిమానులతో పంచుకుంటూ ఎల్లప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిందో ఆమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వరుస చిత్రాల్లో అవకాశాలు లభిస్తూ తనదైన శైలిలో నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. వరుసగా క్రేజీ క్రేజీ ప్రాజెక్టును ఓకే చేస్తూ వెండి తరమీద తలుక్కుమంటుంది. ఇటీవలే ఎన్నో చిత్రాలు నటించిన అనసూయకు ప్రస్తుతం తన చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు కూడా ఉన్నాయట..

See also  Prabhas : వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రభాస్! హైలెట్ ఏంటంటే..

latest-viral-news-about-anasuya-bharadwaj

ఇక ఈ నాలుగు ప్రాజెక్ట్ లే కాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు మరొక ప్రాజెక్టు కూడా ఓకే చెప్పేసిందట. ఇక ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఆ ప్రాజెక్ట్ విషయం ఏంటన్నది స్వయంగా తాను వెల్లడించకపోయినప్పటికీ.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన షూటింగ్ సెట్స్ లో ఎంత కష్టపడుతున్నానో దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇటీవలే సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో అవికాస్త నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ ఫోటోలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. (Anasuya Latest Viral News)

See also  Megastar Chiranjeevi: చిరంజీవి చివరి కోరిక ఇదే - చనిపోయేలోపు ఒక్కసారైనా అలా..!!

latest-viral-news-about-anasuya-bharadwaj

అర్ధరాత్రి మొదలుపెడితే షూటింగ్ పనులు తెల్లవారే దాకా జరుగుతూనే ఉన్నాయట.. అలా ఆ విషయాన్ని చెప్పుకోస్తూ నేను చాలా టైడ్ అయిపోయాను అంటూ వెల్లడించింది. దానికి సంబంధించిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ గా పెడుతూ చాలా డల్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాంతో అనసూయ అభిమానులే కాకుండా నేటిజెన్లు సైతం అనసూయ ఇంతలా కష్టపడుతుందా అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరికొందరు మాత్రం నానారకాల కామెంట్స్ తో నిత్యం జరిగే విషయమే ఆమెని తెగ ట్రోలింగ్కి గురిచేస్తున్నారు. ఆమెని ఎంత ఎలక్ట్రోలింగ్ చేస్తే అంత వైరల్ అవ్వడమే కాకుండా ఆ విషయం అంత ఫేమస్ అవుతుంది. దాంతో మరొక్కసారి అనసూయ లేటెస్ట్ గా షేర్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.