Home Cinema Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ భార్య గురించి బయటపడ్డ నిజాలు

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ భార్య గురించి బయటపడ్డ నిజాలు

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శివ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఈ దర్శకుడు క్షణక్షణం, రంగీల, సర్కార్ లాంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి కలెక్షన్ ( Ram Gopal Varma wife ) వర్షం కురిపించాడు. చాలా కాలంగా రాంగోపాల్ వర్మ కి హిట్ అనేది లేదు. ఆయన చేస్తున్న సినిమాలు ఎక్కువగా విమర్శల్ని ఎదుర్కొంటాయి తప్ప కలెక్షన్స్ రాలేదని అర్థమవుతుంది. కానీ ఏ సినిమాలు హిట్టు లేకపోయినా కూడా ఇప్పటివరకు కూడా రాంగోపాల్ వర్మ ని ఎవరు మర్చిపోవడం కానీ.. ఆయన మీద ఉన్న క్రేజ్ పోవడం కానీ జరగలేదు. కారణం ఏమిటంటే సినిమా కమర్షియల్ గా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇలాంటివేమీ ఆలోచించే మనిషి కాదు వర్మ.

thats-why-ram-gopal-varma-wife-gave-divorced-to-him

ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే.. ఆ జరిగిన నిజ సంఘటన మేము ఆధారం చేసుకుని సినిమా చేసేయాలి అనే తపనున్న మనిషి. పైగా సినిమానీ బడ్జెట్లోనే చేయాలి. ఆ బడ్జెట్ లోనే చేయాలి, ఇన్నాళ్లు చేయాలని అనుకునే మనిషి కాదు.. మొబైల్ ఫోన్ తో కూడా సినిమా తీసేయొచ్చు అని నిరూపించే సింపుల్ ( Ram Gopal Varma wife ) మరియు సూపర్ దర్శకుడు. సినిమా రంగంలో ఆ శిష్యులు ఎందరో మంచి దర్శకులుగా సెటిల్ అయ్యారు. మనిషి ఇప్పుడు రాజమౌళి గురించి మనం ఎంత గొప్పగా వింటున్నామో.. పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడుగా.. ఆ రోజుల్లో పాన్ ఇండియా అనేది కనిపెట్టలేదు కానీ.. తెలుగు సినిమాలని అలాగే పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు తీసేవాడు రాంగోపాల్ వర్మ.

See also  Nandamuri Bala Krishna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చినమామ బాలకృష్ణ చేసిన పనికి ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.??

thats-why-ram-gopal-varma-wife-gave-divorced-to-him

రామ్ గోపాల్ వర్మ గురించి పర్సనల్ లైఫ్ గురించి చూస్తే.. పర్సనల్ లైఫ్ కూడా ఆయనిది సక్సెస్ అయినట్టు ఏమి కనిపించలేదు. రామ్ గోపాల్ వర్మ కుటుంబానికి దూరంగా ఉంటారని సంగతి మన అందరికీ చాలా కాలంగా తెలుసు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉండేవారు. తర్వాత భార్య రామ్ గోపాల్ వర్మకి విడాకులు ( Ram Gopal Varma wife ) ఇచ్చిందని తెలిసింది. అయితే రాంగోపాల్ వర్మ కి ఆయన భార్య ఎందుకు విడాకులు ఇచ్చింది అనే దానిమీద ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. నిజంగా రాంగోపాల్ వర్మ భార్య అందుకే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయి ఉంటే మాత్రం బాధాకరమే. రామ్ గోపాల్ వర్మ భార్య పేరు రత్న. రాంగోపాల్ వర్మ.. రత్న గారిని పెళ్లి చేసుకున్న కొంతకాలం చక్కగా బాగానే ఉండేవాడు అంట.

See also  Ram Charan: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ నంటించిన షార్ట్ ఫిల్మ్ చూసారా.??

thats-why-ram-gopal-varma-wife-gave-divorced-to-him

ఆ తర్వాత సినిమాలు పిచ్చి బాగా పట్టి.. సినిమాలలో తిరుగుతూ.. ఇంటికి సరిగ్గా వెళ్లేవాడు కాదంట. మందు బాగా అలవాటయ్యి ఇంటికి వెళ్లినా కూడా తాగి చాలా లేటుగా వెళ్లేవాడుఅంట. కొంతకాలం ఆమె చూసి చూసి.. గట్టిగా ఇవ్వడం మొదలుపెట్టిందంట. ఏం అడిగినా కూడా రాంగోపాల్ వర్మ నోటితో సమాధానం చెప్పకుండా.. అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అంట. ఆమె చాలా గొడవ చేసి చేసి.. ఎంత చెప్పినా కూడా రాంగోపాల్ వర్మ ఆమె మాట వినకపోవడం వలన ఆమె భరించలేక విడాకులు ఇచ్చేసిందంట. కూతుర్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయిందట. అలా రామ గోపాల్ వర్మ జీవితంలోంచి ఆయన భార్య వెళ్ళిపోవడం నిజంగా మరి బాధాకరమైనదే. అయితే వర్మ కొంచెం ఆమె కోసం మందు అలవాటు కొంచెం తగ్గించుకుని ఉన్నా.. ఆమె కొంచెం అద్జుస్త్ అయినా వాళ్ళ సంసారం నిలబడునేమో అని అభిమానులు వాపోతున్నారు.