Home Cinema Ram Charan daughter : రామ్ చరణ్ కూతురుకి పుట్టుగానే అన్ని వేల కోట్లు ఎలా...

Ram Charan daughter : రామ్ చరణ్ కూతురుకి పుట్టుగానే అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో తెలుసా?

ram-charan-daughter-will-get-thousands-of-crore-property

Ram Charan daughter : జన్మతః కొందరికి కొన్ని వస్తాయి అని అంటారు. జాతకరీత్యా చూసుకుంటే పుట్టుకతోనే కొన్ని మంచి చెడు మన జీవితంలో ఉంటాయని అంటారు. జాతకాలు ఇవన్నీ మనం ఎంత నమ్మాలి ఎంత నమ్మకూడదనేది ( Ram Charan daughter property ) ఎవరి ఇష్టాన్ని బట్టి అది ఉంటుంది. అయితే ఇటీవల గత రెండు మూడు రోజులుగా మనం ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఉపాసన మెగా ప్రిన్స్ గురించే వార్తలు చూస్తూనే ఉన్నాం. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు నిండినప్పటికీ.. పిల్లల గురించి ఎంతో ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పటికి చక్కటి అమ్మాయి పుట్టడం నిజంగా మెగా కుటుంబానికి.. మెగా అభిమానులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ram-charan-daughter-will-get-thousands-of-crore-property

మెగాస్టార్ చిరంజీవి కి మనవరాలు పుట్టిందని.. మెగా అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు. ఈ పండగలో ఒక్కొక్కరు చిరంజీవి గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన ఎదిగిన తీరు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి.. సినిమా రంగంలో అడుగుపెట్టి.. చిన్న ( Ram Charan daughter property ) చిన్న పాత్రలలో, నెగిటివ్ పాత్రలు కూడా చేసి.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక క్రేజ్న సంపాదించుకుని.. డాన్స్, ఫైట్ అంటే చిరంజీవి అని అప్పటినుంచి ఇప్పటివరకు కూడా గుర్తుంచుకునేలా చేసిన గొప్ప నటుడుగా ఎంతో కృషి చేసి.. ఆయన ఈ స్థానాన్ని సంపాదించుకున్నదే. ఆయనకి వారసత్వంగా గాని, దానంగా గాని, ధర్మంగా గాని వచ్చింది ఏమి లేదు. కేవలం ఆయనకి ఆయనే ఎంతో కష్టపడి సాధించుకున్నదే.

See also  Sangeetha: 13 ఏళ్ల వయసులోనే డబ్బుకోసం నాతో ఆ పని చేయించిన నా లాంటి తల్లి మరెవ్వరికీ ఉండకూడదు..

ram-charan-daughter-will-get-thousands-of-crore-property

చిరంజీవి అంత కష్టపడి జీవితంలో పైకొచ్చినందుకు.. ఆయన ఏకైక వారసుడు రామ్ చరణ్ కూడా.. తండ్రి ఆ స్థానంలో ఉన్నప్పటికీ.. తన ఏ మాత్రం బాధ్యత లేకుండా ఉండకుండా.. ఇంకా బాధ్యతగా ఆయన గౌరవాన్ని, ఆస్తిని ఇంతకు ఇంతగా పెంచేంత మంచి కొడుకు పుట్టడం ఆయన అదృష్టమనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ ( Ram Charan daughter property ) తండ్రితో సంబంధం లేకుండా తనంతట తాను సినిమాలు చేసుకొని.. తన కూడా బాగానే సంపాదించాడని వార్తలు ఉన్నాయి. రామ్ చరణ్ ఇంచుమించుగా 1200 కోట్ల ఆస్తి ఉంటుందని అంటున్నారు. అలాగే ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఉపాసన కూడా సామాన్యురాలు కాదు. ఆమె తల్లిదండ్రులు కూడా బాగా డబ్బున్న వాళ్ళే. పైగా ఆమె ఇప్పుడూ అపోలో హాస్పటల్కి చైర్మన్గా కూడా చేస్తుంది. ఉపాసన ఆస్తి కూడా ఇంచుమించుగా 1400 కోట్లు ఆస్తి ఉంటుందని అంటున్నారు.

See also  Mahesh Babu: ధనుష్ లో ఆ కోణాన్ని పొగిడిన మహేష్ బాబు..

ram-charan-daughter-will-get-thousands-of-crore-property

అంటే రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టిన కుమార్తె ఈరోజు పుట్టిన వెంటనే 2600 కోట్లకు వారసురాలు. ఇది మాత్రమే కాకుండా చిరంజీవి వైపు నుంచి కూడా రామ్ చరణ్ కి ఆస్తి వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వైపు నుంచి రామ్ చరణ్ కి కనీసం 400 కోట్లు అయినా ఆస్తి వస్తదనే అంచనాలు వేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే రామ్ చరణ్ కి ఇంక పిల్లలు పుట్టరని ఆ ఏకైక కుమార్తె ఉంటుందని జాతకులు చెప్పిందే ఒకవేళ నిజమైతే.. ఈ మొత్తం ఆస్తికి మెగా ప్రిన్సెస్ ఒక్కర్తే వారసురాలు. ఈరోజు పుట్టగానే ఆమెకి 3000 వేల కోట్లు ఆస్తికి వారసురాలు అయినట్టు లెక్క. ఇది ఆమె పెరిగేకొద్దీ ఇంతకి ఇంతింతై.. ఆమె కంటే స్పీడ్ గా పెరుగుతూ కూర్చుంటుంది. మరి ఇంత ఆస్తితో ఆమె ఎంతమందికి ఎన్ని రకాలుగా మంచి చేస్తుందో.. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన లాగా ఇంతకు ఇంత ఇంకా కష్టపడి ఎలా తాను బాగుపడుతూ .. నలుగురికి ఉపయోగపడతాదో ఈ మెగా ప్రిన్సెస్ చూడాలి మరి..