Home Cinema Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

Keerthy Suresh: గత కొద్ది కాలంగా మహానటి గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే ఎన్నో రకాల వార్తలు ఇప్పటికే ఎన్నో సార్లు వ్యాపించాయి. అలా తన సోషల్ మీడియా వేదికగా ఎవరితో ఆయన దిగినట్టు ఓ ఫోటో పెడితే చాలు తన కాబోయే భర్త అంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అచ్చం అలాగే ఈ మధ్యకాలంలో ఓ బిజినెస్ మాన్ తో కీర్తి సురేష్ ఫోటోలు కనిపించడంతో ఇక ఆ ఫోటో గురించి సోషల్ మీడియా రచ్చ జరిగింది. ఇక కొందరు ఆకతాయిలు ఐతే అతనే కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు ఓ గొప్ప బిలియనీర్ కీర్తి సురేష్ చేసుకోబోయేది అగో ఆయనే అని వార్తలు వైరల్ చేసారు. (Keerthy Suresh An Affair)

See also  Salaar : ప్రభాస్ సాలార్ టీజర్ లో అది కనిపెట్టారా?

keerthy-suresh-who-had-an-affair-with-a-mechanic-photos-surfaced

త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని ఎన్ని రకాల వార్తలు ఇష్టం వచ్చినట్లు రాసారు. అయితే ఆ ఫోటో పై స్పందించిన కీర్తి సురేష్ ఆ మిస్టరీ వ్యక్తిని నేనే త్వరలో మీ అందరికీ ఎవరనేది చెప్తాను అని తెలిపింది. ఇక కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై తన తల్లి మేనక కూడా గతంలో ఎన్నోసార్లు క్లారిటీ తెలిపింది. అయినప్పటికీ ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఆగకపోవడంతో.. విసుగెత్తిన ఆమె తండ్రి కూడా రంగంలోకి దిగి మా కూతురు ఎవరిని పెళ్లి చేసుకోదు. ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా మేమే మీ అందరికీ స్వయంగా అతను ఎవరనేది తెలుపుతాము. అలాగే మా కూతురుతో ఉన్న అతను మా కుటుంబానికి సన్నిహితుడు మాత్రమే.

See also  Sukumar : అల్లు అర్జున్ తో పెట్టుకుని చివరికి అడ్డంగా బుక్కయిన సుకుమార్!

keerthy-suresh-who-had-an-affair-with-a-mechanic-photos-surfaced

అంతేగాని ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు అంటూ కీర్తి సురేష్ తండ్రి తెలియజేశారు. దాంతో కీర్తి సురేష్ పెళ్లిపై వస్తున్న వార్తలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. అయితే తాజాగా మరొక్కసారి కీర్తి సురేష్ ఓ వ్యక్తితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకోగా తన పక్కనే నిల్చున్న వ్యక్తితో కీర్తి సురేష్ కూడా నవ్వుతూ.. అలాగే ఆ వ్యక్తి చాలా క్లోజ్ గా ఆమె భుజాలపై వాలాడు. ఇంకో ఫోటోలో అయితే కీర్తి సురేష్ ఆ వ్యక్తితో ఎంతో అనుబంధం ఉన్నవాడిలా భుజంపై చేయి వేసింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలు చూసినా చాలామంది ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టేశారు. (Keerthy Suresh An Affair)

See also  Adipurush Business: ఆదిపురుష్ బిజినెస్ చూస్తే బుర్రపాడు.

keerthy-suresh-who-had-an-affair-with-a-mechanic-photos-surfaced

మరి ఆ క్యాప్షన్ మరేంటిదో కాదు.. టాలీవుడ్ సెట్లో కీర్తి సురేష్ ఆ మెకానిక్ తో ప్రేమాయణం సాగిస్తుందా.? అంటూ క్యాప్షన్లు పెడుతూ రకరకాల కామెంట్లు రాస్తున్నారు. ఇలా ఆ క్యాప్షన్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం వ్యాపించడం.. దాంతో ఆ క్యాప్షన్ చూసిన కీర్తి సురేష్ అభిమానులు కూడా ఆందోళన చెందడంతో పాటు కోపంతో రగిలిపోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరో ఏంటో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఎఫైర్లు రాసుకుంటూ అంట గట్టడమేంటంటూ ఇది మీకు న్యాయమేనా అసలు ఈ క్యాప్షన్ పెట్టిన వ్యక్తిపై ఫుల్ సీరియస్ గా ఉన్నారు కీర్తి సురేష్ అభిమానులు..