Home Cinema Upasana : ఆడబడుచులని ఆ విషయంలో నిరాశ పరిచిన ఉపాసన!

Upasana : ఆడబడుచులని ఆ విషయంలో నిరాశ పరిచిన ఉపాసన!

upasana-disappointed-ram-charan-sisters-on-that-reason

Upasana : జూన్ 20 తేది 2023 మంగళవారం నాడు మెగా కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన 10 సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు తల్లిదండ్రులు అయినందుకు ఎంతో ( Upasana disappointed Ram Charan sisters)  ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ చిరంజీవి, సురేఖ కూడా ఎంతో ఆనంద పడుతున్నారు. ఇన్నేళ్ళకు వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కూతురు వారసురాలుగా వాళ్ళ చేతిలో కి వచ్చినందుకు ఎంతో ఆనంద పడిపోతున్నారు. పైగా మంగళవారం ఆంజనేయస్వామి రోజు మెగా కుటుంబం మొత్తం నమ్ముకున్న భగవంతుడి కృపవలన ఆరోజు వాళ్ళ ఇంటికి మనవరాలు రావడం.. చిరంజీవి ఎంతో సంబరపడిపోతున్న సంగతి అభిమానులు అందరితో చెప్పకున్నారు.

upasana-disappointed-ram-charan-sisters-on-that-reason

ఇదిలా ఉండగా చిరంజీవికి వారసుడైతే రామ్ చరణ్ ఒక్కడే కానీ.. ఆయనకు ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లకు కూడా ఇద్దరేసి కూతుర్లు పుట్టారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి మనవరాళ్లు ఎక్కువగానే ( Upasana disappointed Ram Charan sisters)  ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఆడపిల్ల పుట్టడం కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది కానీ.. ఎవరు పుడితే ఏంటి అని అనుకుంటే మళ్ళీ వేణు స్వామి చెప్పిన జాతకం ప్రకారం ఇక ఆ అమ్మాయికి సోదరుడు అనేది మాత్రం పుట్టడని చెప్పడంతో.. ఇక మగపిల్లాడు చిరంజీవి వంశంలో లేడు అంటే అందరికీ ఎక్కడో ఒక చిన్న వెలితిగా అనిపిస్తుంది కానీ.. ఎప్పుడైతే మంగళవారం నాడు లక్ష్మీదేవి పుట్టిందని ఆమె మగ పిల్లల కంటే కూడా ఎక్కువ జాతకరాలు అవుతుందని..

See also  Allu Arjun - Sneha Reddy: స్నేహారెడ్డి ఆ ఒప్పందానికి అంగీకరించి అల్లు అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుందా?

upasana-disappointed-ram-charan-sisters-on-that-reason
చిరంజీవిని మించిపోయిన జాతకరాలు అవుతుందని వేణు స్వామి చెప్పడంతో మగపిల్లాడు అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి ఆనందమే అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే సుస్మిత శ్రీజలకు ఇద్దరే ఆడపిల్లలు ఉండడంతో వాళ్ళు ఆడపిల్లలతో చాలా బోర్ అయిపోయారు అంట. ఎలాగైనా రామ్ చరణ్ కి మగపిల్లోడే పెట్టాలని వాళ్ళు ( Upasana disappointed Ram Charan sisters)  ఎప్పటినుంచో కోరుకుంటున్నారు అంట. ఒకసారి ఇంటర్వ్యూలో సుస్మిత అని అడగ్గా.. ఆమె రామ్ చరణ్ ఉపాసనలకు మగపిల్లాడే పుట్టాలని.. ఆడపిల్లలు ఇప్పటికి నలుగురు ఉన్నారని.. మగ పిల్లాడిని చూడాలని, పెంచాలని ఉందని.. అందుకని రామ్ చరణ్ కు కచ్చితంగా అబ్బాయే పుట్టాలని కోరుకుంటున్నామని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఉపాసన కూడా వాళ్లకు పోటీగా ఆడపిల్లనే కనడం జరిగింది.

See also  Mahesh Babu:14 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసిన మహేష్ బాబు పోలీసులకు దొరికిపోయ్యడు.. టాప్ సీక్రెట్ లీక్..

upasana-disappointed-ram-charan-sisters-on-that-reason

దీంతో ఉపాసన ఆడపడుచులు ఇద్దరు కూడా చాలా నిరాశ పడ్డారంట. వాళ్ళ సోదరుడుకి అబ్బాయి పుడితే వాళ్లే చాలా బాగా పెంచాలని ఎన్నో కలలు కన్నారంట. అలాంటిది మళ్లీ అమ్మాయి పుట్టడంతో ఆల్రెడీ నలుగురు అమ్మాయిలని పెంచి.. వీళ్లిద్దరూ బోర్ అవుతున్న టైంలో మళ్లీ అమ్మాయి పుట్టడంతో ఉపాసన మాకు హ్యాండ్ ఇచ్చింది అంటూ బాధపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఎవరికి వాళ్లు ఊహించుకుని పుట్టించే పుకార్లే తప్పా.. వాళ్ళ సోదరుడికి పుట్టింది అమ్మాయి అయితే ఏంటి? అబ్బాయి అయితే ఏంటి? వాళ్ళ రక్తమే కాబట్టి.. వాళ్ళు మేనత్తలుగా ప్రమోట్ అయ్యారు కాబట్టి.. ఆ ప్రమోషన్ లో ఆనందంగా ఉంటారని.. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా ఆనందించి ఉంటారని అభిమానులు అంటున్నారు.