Home Cinema Tamannaah – Kohlis: గతంలో తమన్నా తో కోహ్లీ ఏ రేంజ్ లో పులిహోరా కలిపాడో...

Tamannaah – Kohlis: గతంలో తమన్నా తో కోహ్లీ ఏ రేంజ్ లో పులిహోరా కలిపాడో చూసారా.. బయటపడ్డ సీక్రెట్ వీడియో..

Tamannaah – Kohlis: గతంలో విరాట్ కోహ్లీ తమన్నాల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీడియాలోనూ ఎంతగానో అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా చాలా వైరల్ గా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే మీ అందరికీ అనుమానం రావచ్చు.. నీకేమన్నా పిచ్చా అని కూడా నన్ను అడగవచ్చు.. విరాట్ కోహ్లీ అదేంది తమన్నాని లవ్ లో పడేయడానికి పులిహోర కలపడం ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నావు రా అని అనొచ్చు మీరు.. అసలు వీరిద్దరి మధ్య ఎలా జోడి కుదిరింది? అని మీకు రకరకాల అనుమానాలు రావచ్చు.. అయితే అసలు విషయం ఏంటంటే.. వీళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ సెట్ అవ్వడానికి అసలు సిసలైన కారణం వీళ్ళిద్దరూ కలిసి ఓ యాడ్లో కలిసి నటించారు. మనందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

See also  Prabhas - Venkatesh : ప్రభాస్ పై అలిగిన వెంకటేష్ ఎందుకో తెలుసా?

have-you-seen-kohlis-pulihora-with-tamannaah-in-the-past-secret-video-leaked

అయితే గతంలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ని ప్రేమించక ముందే చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణాన్ని సాగించాడని ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానులకి తెలుసు.. అలా వీళ్ళిద్దరూ కలిసి ఒక యాడ్ లో కలిసి నటించారు. ఆ యాడ్లో భాగంగానే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమ వరకు దారితీసిందట. అలా దాదాపు రెండు సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ వీళ్ళ రిలేషన్షిప్ ని కొనసాగిచ్చినట్టు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇదే కాక వీళ్ళిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగిన ఎన్నో రకాల ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కాగా గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఆ యాడ్ ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. (Tamannaah – Kohlis)

See also  Rakul Preet Singh: ఒరినాయనో.. రకూల్ మామూలుగా ఆస్తులను కూడబెట్టలేదుగా..ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా.??

have-you-seen-kohlis-pulihora-with-tamannaah-in-the-past-secret-video-leaked

అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలా డిఫరెంట్ గా కామెంట్లు రాస్తున్నారు.. మరు ఈ వీడియో మర్చిపోయి ఉండవచ్చు. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. తమన్నాను లవ్ లో పడేయడానికి కోహ్లీ తన ఫ్రెండ్స్ అందరి ముందు తన ఫోన్ దాచిపెట్టి తమన్నా దగ్గరికి వెళ్లి నా ఫోన్ కనిపించడం లేదు కొంచెం మీ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తారా అని అడుగుతాడు. దాంతో తమన్నా మీ నెంబర్ చెప్పండి అని అడగగా.. నెంబర్ చెప్తాడు.. దాంతో కోహ్లీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ నెంబర్ మీదేనా సేవ్ చేసుకుంటాను మీ పేరేంటి అని కోహ్లీ అడగ్గా.. వెంటనే తమన్నా అని సమాధానం చెబుతుంది. ఆ తర్వాత కోహ్లీ రొమాంటిక్గా తనతో మాట్లాడి ఆమెను ఒక ఫోటో తీసుకుంటాడు.

See also  Mega Kodalu: మెగా కోడలు అదుర్స్.. బన్నీ కి అదిరిపోయే అలాంటి బంపర్ గిఫ్ట్ పంపించిందిగా. అదేంటంటే..

have-you-seen-kohlis-pulihora-with-tamannaah-in-the-past-secret-video-leaked

అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో కొందరు కోహ్లీ అభిమానులు ఈ వీడియోని చూసి అనుష్క శర్మ ట్యాగ్ చేస్తూ.. వదిన జర అన్నయ్యని చూసుకో అంటూ సరదాగా రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది నెటిజన్లు మాత్రం మీ మధ్య ఇలాంటిది కూడా నడిచిందా వ్యవహారం బానే దూరం వెళ్లినట్టు ఉందిగా అంటూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు రాస్తున్నారు. అయితే ఈ వీడియో మాత్రం నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. అయితే గతంలో వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ల గురించి చాలా వార్తలు వినిపించినా ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమన్న పాల్గొనగా విలేకరి అడిగిన ఈ ప్రశ్నకు అసలు మా మధ్య అలాంటిది ఏదీ లేదని స్పష్టంగా తెలియజేసింది తమన్న.