Home Cinema Ramcharan – Upasana : మెగా వారసురాలికి పెట్టబోయే పేరేమిటో తెలుసా?

Ramcharan – Upasana : మెగా వారసురాలికి పెట్టబోయే పేరేమిటో తెలుసా?

ram-charan-and-upasana-became-parents-of-a-baby-girl-and-also-mega-fans-thinking-of-a-name-for-baby

Ramcharan – Upasana : ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి తాత అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఆయన కూతుర్లకు పిల్లలు పుట్టి తాతయ్యరు గాని.. ఆయన ఏకైక వారసుడికి రామ్ చరణ్ కి పిల్లల పుట్టడం ఇదే మొదటిసారి. మెగా వారసురాలు ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అని అందరూ నమ్ముతారు. అలా ( Ram Charan and Upasana baby girl name ) మెగా కుటుంబంలోకి లక్ష్మీదేవి ఎంటర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి చేసుకుని పది సంవత్సరాల తర్వాత చాలా ప్లాన్ గా ఎంతో ఇష్టంగా రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇక మెగా కుటుంబం అంతా పండగ చేసుకుంటుంది.

ram-charan-and-upasana-became-parents-of-a-baby-girl-and-also-mega-fans-thinking-of-a-name-for-baby

నిన్న జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ హైదరాబాదులో ఉపాసన డెలివరీ కోసం జాయిన్ అయింది. ఆమెతోపాటు ఆమె భర్త రామ్ చరణ్ , అత్తగారు సురేఖ ఇద్దరు కూడా వచ్చి అక్కడే ఉన్నారు. ఈ వీడియోని చూసి మెగా అభిమానులు నిన్న రాత్రి నుంచి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంకా ( Ram Charan and Upasana baby girl name ) హాస్పటల్ కి చేరలేదు కారణం ఏమిటి అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్లో ఉన్నారని.. రాత్రి అయ్యేటప్పటికీ మెగా కుటుంబంతో అక్కడ చేరుకుంటారని వార్తలు అయితే లైవ్ లో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఉపాసన ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా నడుచుకుంటూ డెలివరీ కి వెళ్ళడం వీడియోలో చూసి అభిమానులందరూ ఆమెను ఎంతగానో పొగిడారు.

See also  Tollywood Actress: నన్ను ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ. ఎగబడుతున్న కుర్రాళ్లు.

ram-charan-and-upasana-became-parents-of-a-baby-girl-and-also-mega-fans-thinking-of-a-name-for-baby

ఇప్పుడు ఉపాసనకు ఆడపిల్ల పుడుతుందా? మగపిల్లాడు పుడతాడా? అని రాత్రంతా మెగా అభిమానులు మెగా కుటుంబం ఎంతగా ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. చివరికి బంగారం లాంటి ఆడపిల్ల పుట్టింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టిందని, తల్లి బిడ్డా కూడా అన్ని రకాలుగా క్షేమంగా ఉన్నరని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ( Ram Charan and Upasana baby girl name ) అభిమానులంతా మెగా డాటర్, మెగా వారసురాలు, మా మెగాస్టార్ చిరంజీవి మనవరాలకి ఏం పేరు పెడతారు అనుకుంటూ డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే మెగా అభిమానులు ఒక చక్కటి పేరు అమ్మాయికి అనుకుంటున్నారు. అది మెగా కుటుంబం పెడుతుందో లేదో తెలియదు గాని వీళ్ళు మాత్రం ఒక పేరుని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ పేరు ఏమిటంటే చిరాయి.

See also  Devara: తారక్ దేవర చిత్రంలో జాన్వి కపూర్ తలదన్నే అందంతో మరొక హీరోయిన్.? ఇంతకు ఎవరా సుందరి.!

ram-charan-and-upasana-became-parents-of-a-baby-girl-and-also-mega-fans-thinking-of-a-name-for-baby

ఈ పేరును కూడా మెగా అభిమానులు ఊరికే సెలెక్ట్ చేయలేదు సుమీ.. చి అంటే చిరంజీవి, రా అంటే రామ్ చరణ్ , యి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లో చివరి అక్షరం. ఇలా ముగ్గురు మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ లకు సంబంధించింది కలుపుకుని ఈ అమ్మాయి ఇంకా పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ అభిమానులు ఈ పేరుని అనుకుంటున్నారు. అయితే పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి మంచి చెడు చూసుకొని పెడతారు. అందుకనే చూద్దాం మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పేరు గురించి.. ఒక ఏంజెల్ దేవత పుట్టిందని అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ.. ఆ దేవత పేరు ఏం పెడతారా అని ఆత్రంగా ఉన్నారు.