Home Cinema Sreeja : అదిరిపోయే శ్రీజ సీక్రెట్ ని బయటపెట్టిన మెగా అల్లుడు!

Sreeja : అదిరిపోయే శ్రీజ సీక్రెట్ ని బయటపెట్టిన మెగా అల్లుడు!

sreeja-second-husband-kalyan-dhev-post-became-viral-on-social-media

Sreeja : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. తెలుగు హీరోలని ఎక్కువ మందిని తెలుగు సినీ కళామాతకి అందించిన గొప్ప కుటుంబం. అలాగే అభిమానులు కూడా ఆ కుటుంబం నుంచి ఏ హీరో వచ్చినా కూడా తప్పకుండా ఆదరించే గుణం ఉన్న వాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి ( Sreeja and Kalyan Dhev ) తాను ఒక్కడుగా ఈ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతో కృషి చేసి.. పట్టుదలతో పైకొచ్చి.. తన కుటుంబాన్ని ఈరోజు ఒక స్థాయికి నిలబెట్టడమే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరికో పెద్దగా ఉండి.. ఎన్నో సమస్యలను ఆదుకుంటూ.. మంచి చెప్పే ఒక పెద్ద వ్యక్తిగా ఆయన ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

sreeja-second-husband-kalyan-dhev-post-became-viral-on-social-media

అలాంటి ఆయన జీవితంలో పిల్లలందరూ బాగానే సెటిల్ అయ్యారు గానీ.. ఆడపిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరి కుటుంభంలో అయినా సమస్య లేకుండా కుటుంబం నడవడం అనేది చాలా కష్టం. అలాగే ఆయన కూడా ఆయన చిన్న కూతురు శ్రీజ మొదట చిరుకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత ( Sreeja and Kalyan Dhev ) ఒక బిడ్డని కని.. అతని నుంచి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు అందరూ కలిసి ఒక మంచి సంబంధం చూసి.. శ్రీజకి మళ్లీ పెళ్లి చేశారు. ఆ భర్తతో కూడా ఒక బిడ్డను కలిగి హ్యాపీగా జీవిస్తున్న తరుణంలో.. శ్రీజ రెండో భర్త కూడా విడాకులు ఇస్తుందని.. విడిపోయారని ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. అయితే దీనిని కూడా అఫీషియల్ గా చెప్పకపోవడంతో దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది కొట్టి పడేశారు.

See also  Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

sreeja-second-husband-kalyan-dhev-post-became-viral-on-social-media

ఇదిలా ఉంటే ఇటీవల శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టి కామెంట్ పెట్టారు. దానితో నెటిజనులందరూ వాపోతున్నారు. కళ్యాణ్ దేవ్ తన కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు పెట్టి.. వారంలో ఈ నాలుగు గంటల నేను ఆనందంగా ఉండేది అని పెట్టాడు. దీనితో ఎందుకు వారంలో నాలుగు గంటల పిల్లతో ( Sreeja and Kalyan Dhev ) ఉంటున్నాడు ఆనందంగా అంటే.. వీళ్ళిద్దరూ విడిపోయారా విడాకులు తీసుకొని ఉంటారా కచ్చితంగా ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు పిల్లలు తల్లిదండ్రులతో ఎవరితో ఉండాలి.. ఎవరి దగ్గర ఎన్ని గంటలు ఉండాలి.. నెలలో అనేది ఫిక్స్ చేసి చెప్తుంది అలా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ఆ బిడ్డని వారంలో నాలుగు గంటలు మాత్రమే కళ్యాణ్ కి రూల్ వచ్చి ఉంటుందా అని అనుమానాలు తలెత్తుతున్నాయి.

See also  Lavanya Tripathi : ఆ జబ్బుతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. సమంతకీ కూడా!

sreeja-second-husband-kalyan-dhev-post-became-viral-on-social-media

దీనితో ఇంతకాలం కేవలం అందరికీ అనుమానం మాత్రమే ఉంటే సరిపోదని అఫీషియల్ గా ఎలాంటి ప్రూఫ్ లేదని.. ఈ వార్తని పక్కన నెట్టేసిన నెటిజనులు కూడా ఇప్పుడు ఈ పోస్టు చూసి.. నిజంగా విడిపోయి ఉంటారా అని ఒకరితో ఒకరు కామెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మరి శ్రీజ నిజంగా విడాకులు ఇచ్చి ఉంటే.. అఫీషియల్ గా కచ్చితంగా చెప్పి తీరుతుంది కదా అని ఇంకొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా శ్రీజ ఎట్టి పరిస్థితుల్లో ఈ భర్తను కూడా వదిలేయకూడదని.. కలిసి ఆనందంగా జీవితం జీవించాలని మెగా అభిమానులైతే కోరుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో సమస్యలను, కష్టాల్ని జీవితంలో ఎదుర్కొని.. స్వయంకృషితో ఎదిగిన ఆయనకి.. ఈ వయసులో ఇంకే మనస్థాపనలు ఉండకూడదని మనస్పూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నారు.