Home Cinema Niharika : అవాక్కయ్యేలా అందరిలో అతనితో నిహారిక.. చివరికి!

Niharika : అవాక్కయ్యేలా అందరిలో అతనితో నిహారిక.. చివరికి!

Niharika : మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఒక వెలుగు వెలుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్ గా మాత్రం ఒకే ఒక్క అమ్మాయి మెగా డాటర్ నిహారిక సినిమా రంగంలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. అయితే ( Niharika and Akshay Lagusani ) సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ.. ఆమెకు గుర్తింపు అనేది దొరకలేదు. సక్సెస్ దరి చేరలేదు. దానితో ఆమెకు ఎంతో వైభవంగా పెళ్లి చేయడం జరిగింది. పెళ్లయిన కొంతకాలం బాగానే ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ గత కొన్ని రోజులుగా ఆ పెళ్లి గురించి, ఆ వైవాహిక సంబంధం గురించి అనేక వార్తలు చూస్తూనే ఉన్నాం.

comments-on-niharika-about-her-behavior-with-akshay-lagusani

నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలి అనే కండిషన్ తోనే ఆమె భర్త చైతన్య పెళ్లి చేసుకున్నాడని ఎన్నో వార్తలు విన్నాం. అలాగే ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది కానీ.. ఇటీవల కొంత కాలం కొన్ని రోజుల నుంచి ఆమె వెబ్ సిరీస్ లో నటించడం మొదలు పెట్టింది. దీనికి ముందే నిహారిక ఆమె భర్త విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అందుకే సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరినొకరు అన్లైక్ చేసుకుని ( Niharika and Akshay Lagusani ) ఫోటోలు రిమూవ్ చేశారని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నిటిలోని ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరూ అప్పుడే ఎందుకు విడిపోతారు అలా విడిపోరు. అనుకుంటూ ఎంతోమంది సమర్ధించుకుంటూ రావడం జరిగింది. కానీ చివరకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ తో ఒక క్లారిటీకి రావడం జరిగింది.

See also  Mrunal Thakur: తెలుగు అభిమానులకు తన మనసులో మాట చెప్పిన మృణాల్ ఠాకూర్ - అరెరే పెద్ద సమస్యే వచ్చిందిగా..

comments-on-niharika-about-her-behavior-with-akshay-lagusani

నిహారిక సొంత అన్న అయిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి నిహారిక ఒక్కతే రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకని భర్తతో కలిసి రాలేదు అంటే కచ్చితంగా భర్తకు దూరంగానే ఉంటుందని.. త్వరలోనే విడాకుల గురించి చెప్తాదని.. వేరొకరిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని ఎన్నో వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అయితే ( Niharika and Akshay Lagusani ) నిహారిక ఇంత వరకు భర్తను వదిలేసింది అనే వార్త పూర్తిగా అఫీషియల్ గా బయటికి రాకుండా.. వేరే వాళ్ళని చేసుకుంటాది అని ఆలోచించడం అనవసరమని మరికొందరు కామెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో నిహారిక నిర్మిస్తున్న డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లో హీరో అక్షయ్ లగుసాని తో చాలా చనువుగా ఉంటూ వీడియోలు సోషల్ మీడియాలో వదలడం జరుగుతుంది.

See also  Charmi Kaur: ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఛార్మి.. దీనంతటికి కారణం ఎవరో.. ఎవరికి తెలుసు?

comments-on-niharika-about-her-behavior-with-akshay-lagusani

ఇకపోతే విడుదల చేసిన ఫొటోల్లో ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకొని.. ఆ డ్రెస్ కి స్కిన్ కలరు టాప్ పైన వేసుకుంటే దూరం నుంచి ఆమె అక్కడ ఏమి వేసుకున్నట్టు కనిపించకపోవడంతో ఇంత హాట్ ఇమేజెస్ ఎందుకు పెట్టిందని అందరూ ఒక్కసారిగా ఆ ఫొటోస్ మీద లుక్ చేయడం జరుగుతుంది. అలాగే అక్షయ్ లగుసానితో కలిసి ఆమె చాలా క్లోజ్ గా సరదాగా ఒకరు వేళ్ళు, చేతులు ఒకరు పట్టుకొని.. ఒకరి చేతులతో ఒకరు తోసుకొని ఆ చనువుగా ఉంటూ.. ఈ కొమ్ము నిన్ను ఏమి చేయదా అంటే.. అవును నాకు ఏమీ చేయదు నన్ను పడుకొని అంటూ ఏవేవో వీడియోస్ ఆమె పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఏదో ఒక కెరీర్ లో నిలబడాలనే ప్రయత్నించడం తప్పులేదు కానీ.. ఎందుకు నిహారిక ఇలాంటి వీడియోస్ పెడుతుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా బహుశా అక్షయ్ లగుసాని ని ప్రేమిస్తుందేమో.. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇతనితో పెళ్లి చేసుకుంటుందేమో అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. చూడాలి చివరికి నిహారిక లైఫ్ ఏ టర్న్ తీసుకుంటుందో అంటూ జనాలు వాపోతున్నారు.