Home Cinema Prabhas : ప్రభాస్ రాజకీయ కెరీర్ కి పునాది.. చేయిపట్టి నడిపించే దేవత ఆమేనా?

Prabhas : ప్రభాస్ రాజకీయ కెరీర్ కి పునాది.. చేయిపట్టి నడిపించే దేవత ఆమేనా?

shyamaladevi-wants-to-go-politics-with-that-party-for-prabahs-future

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటగా బాహుబలి సినిమాతో పానుండియా స్టార్ అయిన ప్రభాస్ గురించి కొద్దిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తో ప్రభాస్ స్థాయి ఎక్కడికో చేరుకుంది. అక్కడి ( Prabhas in politics with that party ) నుంచి ప్రభాస్ సినిమా అంటే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమాల్లో కూడా సాహూ, రాధేశ్యామ్ ఎంత భారీ బడ్జెట్ తో తీసినా.. ఎంత ప్రభాస్ కష్టపడి నటించినా కూడా.. సినిమాల సక్సెస్ అవ్వలేదు. అవి రెండు ఫెయిల్యూర్ టాక్స్ తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పైన అందరి అంచనాలు పెట్టుకుని.. చాన్నాళ్ళ నుంచి ఎదురుచూడడం జరిగింది.

shyamaladevi-wants-to-go-politics-with-that-party-for-prabahs-future

కానీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా నెగటివ్ టాకే వస్తుంది. కలెక్షన్స్ అయితే బాగానే వస్తున్నాయి గాని.. కాకపోతే కలెక్షన్స్ మొదట్లో ఎలా ఉందని ఆత్రంతో ఒకటి రెండు రోజులు.. వెంటనే వీకెండ్ డేస్ అవ్వడం వల్ల కలెక్షన్ బాగానే వస్తుంది కానీ.. మరి వీకెండ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది కలెక్షన్ అనేది చూడాలి. ఇదిలా ( Prabhas in politics with that party ) ఉంటే ఒకపక్క ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి ఎప్పటికప్పుడు ప్రభాస్ జాతకం గురించి చెప్తూనే ఉన్నాడు. ప్రభాస్కి ఇంక సినిమాలు కలిసి రావని.. లో బడ్జెట్ సినిమాలు తీసుకుంటేనే మంచిదని.. భారీ బడ్జెట్ తో గాని సినిమాలు తీస్తే.. ప్రభాస్ అయిపోయినట్టే అని మరోపక్క అంటూ ఉంటే.. ప్రభాస్ ఫ్యూచర్ గురించి అందరికీ భయంగానే ఉంది.

See also  Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

shyamaladevi-wants-to-go-politics-with-that-party-for-prabahs-future

ఇదిలా ఉంటే ప్రభాస్కి సినిమా రంగంలో తనకంటూ ఒక దారి చూపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే.. అతని పెదనాన్న కృష్ణంరాజు. కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాడు. అలాగే ఇప్పుడు ప్రభాస్ సినిమా రంగంలో డౌన్ అవుతున్నాడేమో అనే చిన్న డౌటు వచ్చేటప్పటికి.. ప్రభాస్ ని ( Prabhas in politics with that party ) రాజకీయంగా తీసుకెళ్లాలని.. రాజకీయాల్లో నిలబెట్టాలని దానికి కావాల్సిన పునాది వేయాలని కృష్ణంరాజు భార్య డిసైడ్ అయిందని అనుకుంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవిని రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. గతంలో దివంగత కృష్ణంరాజు రాజకీయాల్లో ఉన్నపటికీ.. తరవాత దూరం అయ్యారు..

See also  Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

shyamaladevi-wants-to-go-politics-with-that-party-for-prabahs-future

ఇప్పుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫునుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ నుంచి ఆమె పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే ప్రభాస్ కుటుంబం రాజకీయాలకు దగ్గర ఉన్నట్టు లెక్క. కృష్ణంరాజు భార్య ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళేది కూడా ప్రభాస్ కోసమేనని వైసీపీలో ఆమె ఒక స్థానం సంపాదించుకొని నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ ఎలా ఉన్నా నెక్స్ట్ ప్రభాస్ సినిమా రంగంలో కలిసి వచ్చినా.. కలిసి రాకపోయినా రాజకీయపరంగా కలిసి వస్తుందని ఆలోచించి.. తర్వాత ఎన్నికల్లో ప్రభాస్ ని కూడా దించవచ్చని ఆలోచిస్తుందేమో అని కొందరు నెటిజనులు అనుకుంటున్నారు. ఏదేమైనా మంచిదే ఎలాగైనా ఏదో ఒక రంగంలో మనిషి సక్సెస్ అవుతూ జీవించడమే కదా కావాలి అని ఇంకొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా పెదనాన్న భార్య పెద్దమ్మ ప్రభాస్ గురించి ఇంతగా ఆలోచించే గుణం ఉన్న ఆమె దేవత తో సమానం అని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.