Home Cinema Nagendra Babu : చిరు పవన్ లపై కంప్లైంట్ ఇచ్చిన నాగబాబు మరి దీనికి అంజనాదేవి!

Nagendra Babu : చిరు పవన్ లపై కంప్లైంట్ ఇచ్చిన నాగబాబు మరి దీనికి అంజనాదేవి!

nagendra-babu-comments-on-chiranjeevi-and-pawan-kalyan

Nagendra Babu : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చిరంజీవి అంటే తమ్ముళ్లు ఇద్దరికీ ఎంతో గౌరవం అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అలాగే చిరంజీవితో పాటు ముగ్గురికి కూడా అంజనాదేవి అంటే చాలా గౌరవం భక్తి భయం అని కూడా అర్థమవుతూ ఉంటాది. ఎందుకంటే ఇప్పటికీ చిరంజీవి వాళ్ళ అమ్మ దగ్గర ( Nagendra Babu Chiranjeevi and Pawan ) చాలా వినయంగా ఉంటూ.. అమ్మతో ఎన్నో షేర్ చేసుకుంటున్నట్టు ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉంటారు. మెగా కుటుంబం మొత్తానికి చిరంజీవి అంటే ఎంత గౌరవం భయం ఉంటుందో.. అలాంటి వ్యక్తి అంజనాదేవి అంటే అంత భయం భక్తి గౌరవం చూస్తేనే అర్థమవుతుంది ఆమె స్థానం ఇంట్లో ఏమిటో..

nagendra-babu-comments-on-chiranjeevi-and-pawan-kalyan

అన్నదమ్ములు ఒకరినొకరు గౌరవించుకుంటూ.. తల్లిని అంత అభిమానిస్తూ, గౌరవిస్తూ ఉండడం వల్లే వాళ్ళ కుటుంబం అంత స్థాయికి వెళ్లిందని అర్థమవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో నాగబాబు పెద్దగా సినిమా స్టార్ అవ్వకపోయినప్పటికీ.. ఆయనంటే వాళ్ళ అన్నకి, తమ్ముడికి ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టం. అందుకే ( Nagendra Babu Chiranjeevi and Pawan ) టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు కూడా నాగబాబుకి మంచి స్థానం ఇచ్చి గౌరవిస్తారు. అలాంటి నాగబాబు ఒక్కొక్కసారి ఇంటి గుట్టును రట్టు చేస్తూ ఉంటారు. ఒకసారి నాగబాబు యూట్యూబ్లో ఇంటర్వ్యూ లో అనేక విషయాలను బయటపెట్టారు. అయితే మెగా అభిమానులు ఎందుకంత పర్సనల్ విషయాల్ని బయటపెట్టాల్సిన పని ఏమిటి అని కూడా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

See also  Renu Desai : తీవ్రమైన గాయాలతో రేణుదేశాయ్.. మరి పవన్ ?

nagendra-babu-comments-on-chiranjeevi-and-pawan-kalyan

నాగబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కొన్ని కారణాల వల్ల కొన్ని చేదు అలవాట్లు నేర్చుకోవాల్సి వచ్చిందని.. నేను అసలు నాన్ వెజ్ తినే వాడిని కాదని.. ఆ తర్వాత నాన్వెజ్ తినాల్సిన పరిస్థితి వచ్చిందని.. కానీ అది అలవాటయిన తర్వాత దాన్ని వదల లేకపోతున్నానని.. ఎన్నిసార్లు ట్రై చేసినా ఈరోజు నుంచి నాన్వెజ్ తినకూడదు అనుకున్నా కూడా.. మనసు అటువైపే వెళ్తుందని తింటున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ( Nagendra Babu Chiranjeevi and Pawan ) అవతలి వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గురించి అడిగితే.. చిరంజీవి చాలా క్రమశిక్షణ ఉన్న మనిషిని.. ఆయన చాలా పట్టుదల.. కష్టపడే వ్యక్తిని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఇలా ఉంటే.. మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఎప్పుడైనా మందు తాగారా అని అడగ్గా.. ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

nagendra-babu-comments-on-chiranjeevi-and-pawan-kalyan

నాగబాబు సమాధానం చెబుతూ మేము ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఎప్పుడు మందు తాగలేదు. మేమంతా కలిసి భోజనం మాత్రం ఇప్పటికే చేస్తాం అని చెప్పారు. అంతేకాకుండా సినిమాల్లో మా అన్న మెగాస్టార్ చిరంజీవి పెద్ద తాగుబోతుల కొన్ని సీన్స్ లో నటిస్తారు కానీ.. నిజజీవితంలో అసలు ఆయన ఎక్కు వ తాగరని.. చాలా కొంచెం ఏదైనా పార్టీలకు వెళ్లేటప్పుడు కొంచెం సరదాగా మందు తాగుతారని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అంతే అని చెప్పారు. అంటే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరూ కొంత మందు వేస్తారని పబ్లిక్ గా.. నాగబాబు గుట్టు బయటికి పెట్టాడని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎలా ఉంటే అసలే అంజనాదేవి మొదటినుంచి కుటుంబాన్ని చాలా గుట్టుగా కాపాడుకుంటూ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచింది. ఇప్పుడు నాగబాబుని.. ఈ రెండు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీక్ పాయింట్ చెప్పినందుకు మరి ఆమె ఏమని ఉంటుందో అని డిటిజన్లో వాపోతున్నారు.