Home Cinema Prabhu Deva : ప్రభుదేవాకి అంతమంది ఆడవాళ్ళతో అలాంటి కనెక్షన్ ఉందా?

Prabhu Deva : ప్రభుదేవాకి అంతమంది ఆడవాళ్ళతో అలాంటి కనెక్షన్ ఉందా?

prabhu-deva-has-so-many-love-affairs-in-his-life

Prabhu Deva : డ్యాన్స్ అంటే మనకు మొదట గుర్తొచ్చే దైవం ప్రభు దేవా. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే.. కేవలం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా ( Prabhu Deva love affairs ) పలు చిత్రాల్లో నటించి మంచి నటుడిగా, ఆ తర్వాత దర్శకునిగా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు నేషనల్ అవార్డులు, రెండు నంది అవార్డులు కైవసం చేసుకున్న ఈ హీరో పద్మ శ్రీ అవార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇలా సినీ కెరియర్ పరంగా అధ్భుతంగా రానిస్తున్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో రకాల కాంట్రవర్సీ గొడవల్లో ఇరుక్కున్నాడు.

See also  Mahesh Babu : మహేష్ బాబు ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అంట.

prabhu-deva-has-so-many-love-affairs-in-his-life

మొదట తన తండ్రి మాట వినకుండా కాదని చెప్పినప్పటికీ కూడా రమాలత్ అనే ముస్లిం అమ్మాయిని వివాహం ఆడాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు జన్మించారు. తదనంతరం అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ( Prabhu Deva love affairs ) నయనతారతో ఎనలేని బంధం ఏర్పడింది. అలా నయనతారకు దగ్గరైన ప్రభుదేవా తన మొదటి భార్యను దూరం పెట్టేశాడు. నయనతార పై ఉన్న ఇష్టంతో ఆమెనే పెళ్లి చేసుకుంటానని భావించి మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి నయనతారను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు కొన్ని అనివార్య కారణాల చేత వీళ్లిద్దరు కూడా విడిపోయారు.

prabhu-deva-has-so-many-love-affairs-in-his-life

ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నాతో రెండేళ్లపాటు రిలేషన్ లో ఉన్నట్టు కోలీవుడ్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు వీళ్ళ రిలేషన్ ఎంతో కాలం సాగకుండానే వీళ్లిద్దరి రిలేషన్షిప్ కి కూడా బ్రేక్ పడింది. ఆ తర్వాత ( Prabhu Deva love affairs ) బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అలాగే అమీ జాక్సన్ తో కూడా నడిపినట్టు గట్టిగానే వార్తలు వినిపించాయి. కానీ కేవలం వాళ్లు సినిమా అవకాశాల కోసమే ఆ రిలేషన్ ని మైంటైన్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. అలా సాగిన ప్రభుదేవా ప్రయాణం.. కరోనా సమయంలో కోవిడ్ బారిన పడడంతో కొద్ది అనారోగ్య సమస్యలు ఏర్పడి వెన్నుముకపై తీవ్రంగా చూపించిందట డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారట..

See also  Samantha : సాక్ష్యంతో సహా అడ్డంగా దొరికిపోయిన సమంత.. అసలు తప్పు ఎవరిదీ?

prabhu-deva-has-so-many-love-affairs-in-his-life

అలా ఫిజియోథెరపీ చేయించుకునే సమయంలో తన డాక్టర్ హిమాని సింగ్ తో ఆ ఫిజియోథెరపీ చేయించుకునే సమయంలో ఆమెతో ప్రేమలో పడ్డాడట. ఇక వీళ్ళ ప్రేమ అలా ముందుకు సాగి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డ కూడా జన్మనిచ్చారు ఈ జంట. స్వయంగా ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో నేను ఓ బిడ్డకు తండ్రి అయ్యాను నా జీవితం పరిపూర్ణమైంది అంటూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలా ప్రభుదేవా తన సినీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వచ్చింది