Home Cinema Samyuktha Menon : ఆ సీన్స్ లో మితిమీరిపోతున్న సంయుక్త మీనన్ ఫొటోస్ వైరల్!

Samyuktha Menon : ఆ సీన్స్ లో మితిమీరిపోతున్న సంయుక్త మీనన్ ఫొటోస్ వైరల్!

samyuktha-menon-acts-in-those-scenes-with-that-63-year-old-actor

Samyuktha Menon : సంయుక్త మీనన్ మంచి ఆర్టిస్ట్ అని మనందరికీ తెలిసిన విషయమే.. తెలుగులో హీరోయిన్ గా ఓ చిత్రంలో అవకాశం లభించిన తర్వాత ఆ చిత్రం మంచి హిట్ లబించడంతో వరుస చిత్రాల్లో అవకాశాలు లభించసాగాయి. అలా ఆమె నటించిన ఏ చిత్రమైన కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో.. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన సాగుతుంది. స్టార్ హీరోలు ( Samyuktha Menon and old actor )సైతం ఆమెను లక్కీ హీరోయిన్ గా మారిపోయి వాళ్ళ తదుపరి చిత్రాలలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించే అంత స్థాయికి ఎదిగింది. ఇక హీరోలే కాకుండా దర్శక, నిర్మాతలు సైతం ఆమెను వాళ్ల సినిమాలలో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చైనా సరే పెట్టుకోవాలని ఆమెతో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

See also  Payal Rajput : పాయల్ రాజ్ పుత్ ప్రేమ పేరుతో సాంతం ఆ డైరెక్టర్ ని వాడేసి వదిలేసిందా?

samyuktha-menon-acts-in-those-scenes-with-that-63-year-old-actor

తెలుగులో ఆమె నటించిన చిత్రాలు భీమ్లా నాయక్, సార్, బింబిసారా మరియు విరూపాక్ష వంటి నాలుగు చిత్రాలు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్త రేంజ్ అమాంతం పెరిగపోయింది. ఏ హీరోయిన్ అయినా వరుస అవకాశాలతో మంచి రేంజ్ లో కొనసాగుతుంటే ఆమెపై ఎన్నో రకాల ట్రోల్స్ ( Samyuktha Menon and old actor ) రావడం సర్వ సాధారణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా అలాంటి ట్రోల్స్ ని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆ ఫోటోలు మరేమిటో కాదు 26 ఏళ్ల వయసు ఉన్న సంయుక్త మీనన్ 63 ఏళ్ల వయసున్న నాజర్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలు..

See also  Srinidhi Shetty: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కెజిఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. షాక్ లో ఫాన్స్..

samyuktha-menon-acts-in-those-scenes-with-that-63-year-old-actor

ఇక ఈ ఫోటోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవ్వడంతో సంయుక్త అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం డబ్బులు ఇస్తే నీకు నువ్వు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు ఆమెపై.. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమేంటంటే.. తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవ్వక ముందు ( Samyuktha Menon and old actor ) నుండే సంయుక్త మీనన్ మలయాళం లో ఎన్నో చిత్రాలు నటించింది. ఆమె నటించిన చిత్రాలలో భాగంగానే నటుడు నాజర్ తో కలిసి ఎరిడా అనే చిత్రంలో కూడా నటించింది. కాగా ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్లు మితిమీరి ఉంటాయట.

See also  Ram Charan - Allu Arjun : రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య జరిగిన సంభాషణ.. ఫీల్ అయిపోతున్న అభిమానులు..

samyuktha-menon-acts-in-those-scenes-with-that-63-year-old-actor

అయితే ఆ రొమాంటిక్ సన్నివేశాలు సంయుక్త మీనన్ గడిపేది నటుడు నాజర్ తో.. అయితే ప్రస్తుతం ఆ రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు విషయం తెలియక ఇక్కడి మన జనాలు 60 ఏళ్ల ముసలాడితో రొమాన్స్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి దిగజారుడు పనులు చేయడం ఏంటని వాపోతున్నారు. ఇక మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే.. 18 ఏళ్ల వయసు ఉన్న కుర్ర హీరోలు సైతం 50 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్లతో నటించడం సర్వసాధారణమే.. కేవలం నటించడమే కాదు వాళ్లతో రొమాన్స్ చేయడం కూడా మనం ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం..