Home Cinema Nagababu : నాగబాబు గుండెని మూడు ముక్కలు చేసిన వరుణ్ మరియు నిహారిక!

Nagababu : నాగబాబు గుండెని మూడు ముక్కలు చేసిన వరుణ్ మరియు నిహారిక!

nagababu-heart-breaks-in-three-parts-because-of-varun-tej-and-niharika

Nagababu : ఈ రోజుల్లో ఒక మంచి జరిగినా, చెడు జరిగినా దాని గురించి ఎన్నో రకాల వార్తలు.. నిజాలో, కల్పితాలో వస్తూనే ఉంటున్నాయి. వాటిలో అనేక కోణాలను వెతుకుతూ అనేక రకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో నాగబాబు గురించి కూడా.. నాగబాబు జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారు. మెగా కుటుంబంలో మెగా బ్రదర్ అయినప్పటికీ కూడా.. చిరంజీవిలాగానీ, పవన్ కళ్యాణ్ లా ( Nagababu heart breaks ) గానీ తనకేమీ పెద్దపెద్ద సక్సెస్ దొరకలేదు. రాజకీయ రంగంలో గానీ, వ్యాపార పరంగా గాని వాళ్ళిద్దరు అంత స్థాయికి నాగబాబు వెళ్లలేకపోయాడు అన్న సంగతి అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అయినా కూడా నాగబాబు ముఖంలో ఎప్పుడూ నిరుత్సాహంగానీ, స్వార్థంగానీ, జెలసీగానీ..

nagababu-heart-breaks-in-three-parts-because-of-varun-tej-and-niharika

ఇలాంటివేవీ ఎప్పుడూ కనిపించవు. నిజానికి చెప్పాలంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే కూడా నాగబాబు ఎక్కువగా అందరితో నవ్వుతూ గడిపే మనిషి. చిన్న, పెద్ద అందరితోనూ కలుపుకోరుతనంగా కలిసిపోతూ అందరితో కలిసిమెలిసి తిరుగుతూ.. జీవితాన్ని ఎంజాయ్ చేసే మనిషి. డబ్బుతో కాలిక్యులేషన్ లేకుండా.. తనకు నచ్చిన ( Nagababu heart breaks ) వాళ్ళతో ఆనందంగా గడుపుతూ.. వాళ్ళ అన్నా, తమ్ముడు సక్సెస్ ని చూసి ఆనందించే మనిషి. అందుకే అతనికి వాళ్లతో ఇంతకాలం ఎలాంటి వైరం లేకుండా హాయిగా జీవితం వెళ్తూ వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే నాగబాబు ఇంత ఆనందంగా బతకడానికి కారణం కుటుంబం. అతని గుండెల్లో ఎప్పుడు.. అతని భార్య, పిల్లలు అదే ఆనందం అనుకుని జీవించే మనిషి అంట.

See also  Jr NTR: ఎన్టీఆర్ ముందు ఆ మాట ఎవరన్న అంటే బీపీ 170 పెరిగిపోతుందా.? ఎంత పెద్ద వారినైనా లెక్క చెయ్యడా.?

nagababu-heart-breaks-in-three-parts-because-of-varun-tej-and-niharika

నాగబాబు సినిమా రంగంలో హీరోగా నిలబడలేకపోయినప్పటికీ.. ఆయన కొడుకు వరుణ్ తేజ్ మాత్రం తన హైటు, తన రూపురేఖలతో, పర్సనాలిటీతో సినిమా రంగంలో మంచి హీరోగా స్థిరపడ్డాడు. వరుణ్ తేజ్ తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నాడు. ఇంకా ముందు ముందుకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఇది కూడా నాగబాబుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. అలాగే ఒక్కగానొక్క కూతురుకి కూడా ఎంతో వైభవంగా పెళ్లి చేసి ( Nagababu heart breaks ) ఆమె జీవితాన్ని కూడా చక్కదిద్దేశాడు నాగబాబు. కానీ ఇప్పుడు నాగబాబు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నాగబాబు సంసారం మూడు ముక్కలవుతుందని అతని గుండెను మూడు ముక్కలుగా చీల్చుతున్నారు అని వార్తలు వతున్నాయి. నాగబాబు గుండె అంటేనే ఆయన భార్య, ఇద్దరు పిల్లలు. అలాంటి వీళ్ళ ముగ్గురిలో వరుణ్ తేజ్ పెళ్లి కాగానే..

See also  Samyuktha Menon: నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే మరీ ఇంత తలపోగరు ఎక్కిందిగా.? హీరోలనే అవమానించేలా.!!

nagababu-heart-breaks-in-three-parts-because-of-varun-tej-and-niharika

ఆల్రెడీ వరుణ్ తేజ్ కి ఒక బంగ్లా కొన్నారని.. అందులోనే కాపురం పెడతాడని వార్తలు వస్తున్నాయి. పైగా నాగబాబు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా వరుణ్ తేజ్ పెళ్లి తనిష్టం తన వేరుగా ఉంటాడు నేను వేరుగా ఉంటానని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ నిహారిక విడాకులు విషయంలో నాగబాబు యాంటీగా ఉండటం వలన నిహారిక కూడా వేరే ఫ్లాట్ తీసుకొని వేరుగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలా వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత తన గుండె అయిన వీళ్ళ ముగ్గురు వేరు వేరు ఇళ్లలో ఉంటారని.. వరుణ్ తేజ్ లావణ్య కలిపి ఒక ఇంట్లో నిహారిక వాకిట్లో ఈయన పద్మజాకా ఇంట్లో ఉండడంతో ఆయన గుండె మూడు ముక్కలవుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ నిజం కాకూడదని నాగబాబు కుటుంబం ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా అందరం కోరుకుందాం..

See also  Nagarjuna: నాగార్జునకి వణుకు పుట్టించిన ఏకైక హీరోయిన్ ఆమె..