Home Cinema Varun Tej : బిగ్ సీక్రెట్.. వరుణ్ ఫస్ట్ లవ్ గురించి తెలిసి లావణ్య ఎం...

Varun Tej : బిగ్ సీక్రెట్.. వరుణ్ ఫస్ట్ లవ్ గురించి తెలిసి లావణ్య ఎం చేసిందంటే..

comments-on-varun-tej-and-rashi-khanna-first-love

Varun Tej : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే . వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి మెగా కుటుంబం, అల్లు కుటుంబం అందరూ కూడా వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేశారో మనందరం ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో ( Varun Tej and Rashi Khanna ) సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఉంగరం గురించి కూడా ఎన్నో వార్తలు విన్నాము. ఉంగరం కొన్ని లక్షలు పెట్టి కొన్నారని.. అలాగే వరుణ్ తేజ్ డ్రెస్ 2 లక్షలని.. లావణ్య త్రిపాఠి చీర మూడు లక్షలని ఇలా వార్తలు విన్నాం. ఏది ఎన్ని లక్షలైనా కూడా.. ఇద్దరు లక్షణంగా సాంప్రదాయంగా తయారయ్యి పెద్దల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో ఒకటయ్యేందుకు నాంది పలికారు.

comments-on-varun-tej-and-rashi-khanna-first-love

ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. లేకపోతే వీళ్ళ ఎంగేజ్మెంట్ వేడుకలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంతో వైభవంగా చేసుకున్న ఈ సంబరానికి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ పెద్దరికం వహించి చక్కగా దగ్గరుండి ఆ వేడుకను పూర్తి చేశారు. అలాగే ఉపాసన ఎనిమిదో నెల ( Varun Tej and Rashi Khanna ) ప్రెగ్నెన్సీ లో ఉన్నా.. ఆమె కూడా ఎంతో ఆనందంగా ఈ వేడుకకి రామ్ చరణ్ తో కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ ఆ వేడుకలో పాల్గొని వరుణ్ తేజ్ తో ఆనందంగా నిలబడి ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశారు. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి కాబోయే జంటని ఆశీర్వదించి.. వాళ్ళ అన్న ముఖంలో ఆనందం చూసి వెళ్లారు. ఇలా మెగా కుటుంబం అంతా ఒకరికొకరు ఆనందం పంచుకుంటున్న ఈ వేడుకలో.. అల్లు అరవింద్ కుటుంబం అయితే ఇంకా జోష్ గా నిలబడ్డారు.

See also  Anchor Jhansi: అలాంటి వ్యక్తితో ఝాన్సీ రెండవ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..

comments-on-varun-tej-and-rashi-khanna-first-love

అల్లు అర్జున్, అల్లు అరవింద్ కుటుంబంతో వచ్చి అక్కడ సందడి చేశారు. అల్లు అర్జున్ అయితే వరుణ్ తేజ్ తో ఎంతో ఎంజాయ్ చేశాడు. ఇక అందరికంటే ఆ వేడుకలో ముఖ్యమైన వ్యక్తి, ఆడపడుచు నిహారిక చక్కటి చీర కట్టుకుని.. అచ్చమైన ఆడపడుచుల వచ్చి.. వాళ్ళ అన్న వేడుకనే ఎంతో ఎంజాయ్ చేసింది. ఆమె నవ్వుకుంటూ ( Varun Tej and Rashi Khanna ) అన్నా,వదినల మధ్యనే నిలబడి చక్కటి ఫొటోస్ సోషల్ మీడియాలో వదిలితే.. అందరూ పొంగిపోయారు. నిజంగా సెలబ్రిటీస్ ఇంట్లో ఫంక్షన్స్ వాటి ఫొటోస్ అందరికీ నచ్చుతాయి. కానీ మెగా కుటుంబంలో ఫంక్షన్ అంటే మాత్రం ఆ మజానే వేరు. ఎందుకంటే.. ఆ మెగా కుటుంబంలో అందరూ ఏదో ఒక రకంగా సినిమా వాళ్ళే ఉంటారు. అదొక సినిమా ఫంక్షన్ లా ఉంటాది గాని.. కేవలం ఒక ఇంట్లో ఒక వేడుకల, ఒక పెళ్లిలా ఉండదు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతుంది.

See also  Ram Pothineni: ఏంటి.? ఆ స్టార్ హీరో భార్య వల్లే రామ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడా.?

comments-on-varun-tej-and-rashi-khanna-first-love

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్, వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఒక హీరోయిన్ కి అస్సలు ఇష్టం లేదని.. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి కన్నా.. రాశి కన్నా వరుణ్ తేజ్ తో కలిసి తొలిప్రేమ సినిమా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటది. పైగా లిప్ లాక్ కూడా ఉంది. వీళ్ళ కెమిస్ట్రీ చూసి అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని చాలామంది అనుకున్నారు. కానీ చివరకు లావణ్య త్రిపాటితో పెళ్లంటే రాశి కన్నా చాలా ఫీల్ అవుతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్త ఇంతగా వైరల్ అవ్వగా.. నెటిజనులు లావణ్య ఈ మేటర్ గురించి వరుణ్ అడిగితే.. వరుణ్ తన ఫస్ట్ లవ్ అంటే తొలి ప్రేమ సినిమా అంతే తప్ప మా మధ్య ఏమి లేదంటే పరవాలేదు. అయినా అది లావణ్య విని ఆమె రియాక్షన్ ఎలా ఉంటాది? నమ్ముతాదా? లావణ్య ఎం చేస్తాది అనే దానిపై ఒకొక్కరు ఒకొక్క విధంగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. పాపం వరుణ్ తేజ్..