Home Cinema Nandamuri Mokshagna: మోక్షజ్ఞ కి ఆ ప్రాప్తం లేదంటూ వెనుస్వామి సంచలన వ్యాఖ్యలు.. బాలయ్య బెంగతో..

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ కి ఆ ప్రాప్తం లేదంటూ వెనుస్వామి సంచలన వ్యాఖ్యలు.. బాలయ్య బెంగతో..

astrologer-venu-swamy-comments-on-balakrishna-son-nandamuri-mokshagna-career

Nandamuri Mokshagna: దివంగత నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ అంటే ఒక సింహం అని అభిమానులు అందరూ అంటూ ఉంటారు. బాలకృష్ణకి 60 ఏళ్ళు వస్తున్నా కూడా.. ఇంకా ( Venu Swamy comments on Mokshagna ) ఆయనంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా అంటే ఎగబడి చూసే కుర్రాళ్ళు ఉన్నారు. కుర్ర హీరోలను కూడా ఛాలెంజ్ చేస్తూ ఆయన ఇప్పటివరకు సినిమా రంగంలో రాణిస్తూనే ఉన్నారు. అలాగే ఇటు సినిమా రంగంలో.. అటు రాజకీయాల్లో కూడా తిరుగులేకుండా వెలుగుతున్నారు. అలాంటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి ఎప్పటికప్పుడు అభిమానులు ఆలోచిస్తూనే ఉన్నారు. అందరి టాప్ హీరోల కొడుకులు సినిమా రంగంలోకి వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ సక్సెస్ అవుతున్నారు.

See also  Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

astrologer-venu-swamy-comments-on-balakrishna-son-nandamuri-mokshagna-career

మరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంతవరకు సినిమా రంగంలోకి రాలేదు. దాంతో అభిమానులందరూ మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెడతాడని వాళ్ళ అభిమాన స్టార్ హీరో అవుతాడని ఎదురుచూస్తున్నారు. అయితే ( Venu Swamy comments on Mokshagna ) బాలకృష్ణ మాత్రం ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ అతి తొందరలోనే సినిమాలోకి ఎంటర్ అవుతాడని చెప్తున్నారు కానీ.. చెప్పి మూడేళ్లు కూడా గడిచిపోతూ ఉంది అయినా కూడా ఇంతవరకు మోక్షజ్ఞ సినిమా రంగంలోకి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత మోక్షజ్ఞ చాలా వెయిట్ పెరిగిపోయి లావుగా అయిపోయిన ఫొటోస్ చూసి అభిమానులు చాలా భయపడ్డారు. మోక్షజ్ఞ హీరోగా పనికిరాడని.. ఇంత ఒళ్ళు పెట్టుకొని ఏమి హీరో అవుతాడని కొందరు అంటే..

See also  Asnushka: ప్రభాస్‌కు అనుష్క పెట్టిన ముద్దుపేరు గురించి మీకు తెలుసా.?

astrologer-venu-swamy-comments-on-balakrishna-son-nandamuri-mokshagna-career

మరికొందరు నందమూరి అభిమానులు బాలయ్య కూడా మొదట్లో ఇలాగే హెవీ వెయిట్ తోనే ఉండేవాడు కానీ.. అప్పట్లో కూడా సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడని చెప్పుకునేవారు. ఇది ఇలా ఉంటే ఇటీవల రీసెంట్గా మోక్షజ్ఞ సూపర్ హీరో లుక్ తో నాలుగు ( Venu Swamy comments on Mokshagna ) రోజుల క్రితం వదిలిన ఫోటోలు చూసి అభిమానులు ఆనందంతో కేరింతలు వేస్తున్నారు. ఇక హీరో అంటే ఇలా ఉండాలి, సూపర్ గా ఉన్నాడు.. మా బుల్లి హీరో అంటూ ఆనందపడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ గురించి వేణు స్వామి కొన్ని కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞ సినిమా రంగంలోకి వస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తాడని.. మోక్షజ్ఞకి మిగిలిన రంగాలు కంటే సినిమా రంగం చాలా బాగుంటుందని..

See also  Tamannaah: అదే గనుక జరిగితే ఒక వేళ ఆ హీరోయిన్ లాగే తమన్నా బ్రతుకు ఛీకేసిన తాటిపండేనా..?

astrologer-venu-swamy-comments-on-balakrishna-son-nandamuri-mokshagna-career

చాలా పెద్ద స్టార్ అవుతాడని.. ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని.. నందమూరి వారసుడిగా నందమూరి అభిమానులందరినీ అలరించి తీరుతాడని.. చాలా మంచి కెరియర్ సినిమా రంగంలో ఉందని చెప్పుకొచ్చాడు. వేణుస్వామి మాటలకి అనుమానాలు ఆనందంతో పొంగిపోతున్నారు. మోక్షజ్ఞ కి రాజకీయపరంగా మాత్రం అస్సలు బాలేదని.. ఆ ఒక్కటి మాత్రం అతనికి ప్రాప్తం లేదని.. రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని.. వెళ్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కుంటాడని కుండబద్దలు కొట్టినట్టు వేణు స్వామి చెప్పేసారు. అయితే పాపం రాజకీయాల్లోకి రాకపోతే.. బాలయ్య రాజకీయ వారసుడు లేకపోతే ఎలా.. నందమూరి కుటుంబం అంటేనే సినిమాలను నటించి.. చివరికి రాజకీయాల్లో చేరాలని అనుకుంటారు గా అని కొందరు కామెంట్ చేసుకుంటున్నారు.