Home Cinema Krithi Shetty: కృతి శెట్టి హీరోయిన్ కాకముందు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసిందా?

Krithi Shetty: కృతి శెట్టి హీరోయిన్ కాకముందు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసిందా?

Krithi Shetty Heroine: తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొంది బేబమ్మగా మంచి పాపులాటి తన కైవసం చేసుకున్న కృతి శెట్టి గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా సూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడికి గోల్డెన్ లెగ్ గా పేరుపొందింది. ఇక అందానికి అందం.. నటనకి నటన.. ఆమె సొంతం. అందరినీ చాలా రెస్పెక్ట్ ఫుల్ గా అందరితో చాలా పద్ధతిగా మాట్లాడుతుంది.

See also  Star Heroine : ఒకప్పటి తెలుగు నంబర్ వన్ స్టార్ హీరోయిన్ ని సినిమా సెట్ లో కొట్టిన డైరెక్టర్.. ఇన్నాళ్ళకి వెలుగులోకి..

did-kriti-shetty-do-such-things-for-money-before-becoming-a-heroine

ఇక ఏ పాత్రనైనా సరే ఇట్టే అవలీలగా నటించేస్తుంది. ఉప్పెన సినిమాలో చాలా సైలెంట్ గా నాన్న మాట వినే కూతురిగా నటించినప్పటికీ.. శ్యాం సింగరాయ సినిమాలో ట్రెండీ మోడరన్ గర్ల్ నటించింది.. ఇక ఆ తర్వాత కష్టడి చిత్రంలో ప్రియుడి కోసం తండ్రిని ఎదిరించే అమ్మాయిగా మారింది. ఏ పాత్రలో నటించిన సరే కృతి శెట్టి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. కాగా కారణం ఏంటో ఇప్పటికే తెలియదు కానీ..

did-kriti-shetty-do-such-things-for-money-before-becoming-a-heroine

ఇక ఇటీవలో ఇటీవలే ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయింది. కృతి శెట్టి హీరోయిన్ గా కాక ముందు కూడా డబ్బులు సంపాదించేదట. మరి ఆమె ఎలాగ సంపాదించేదో తెలుసా? అంటే టీవీ యాడ్ లలో పలు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కృతి శెట్టి చదువుకునే రోజుల్లో నుంచి డబ్బులు సంపాదించేదట.. కాగా ఈ విషయం అతి తక్కువ మందికే తెలుసు.. (Krithi Shetty Heroine)

See also  Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

did-kriti-shetty-do-such-things-for-money-before-becoming-a-heroine

అయితే ప్రస్తుతం కూడా కృత్తి శెట్టి కి మరెన్నో పెద్ద పెద్ద అడ్వటైజ్మెంట్ల లో నటించడానికి ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. ఇంత ఫేమ్ వచ్చాక స్టార్ హీరోయిన్ గా నటించాక యాడ్లలో నటించడం ఏంటంటూ.. తనకు వచ్చిన భారీ భారీ ఆఫర్లర్స్ అయితే రిజెక్ట్ చేసి పడేసిందట.. కాగా ఒకప్పుడు లైఫ్ ఇచ్చిన యాడ్స్ ని ఇప్పుడు ఆమె చేయకుండా రిజెక్ట్ చేస్తూ తొక్కిపడేస్తుండడంతో.. అందుకే ఆమె కెరియర్ కూడా ఇలా తగలబడిందంటూ కొందరు ఆకతాయిలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడు పేరు తెగ మార్మోగిపోతూ ఉంది..