Home Cinema VarunLav: కత్తుల్లాంటి హీరోయిన్లు ఉన్న మన ఇండస్ట్రీ లో వరుణ్ తేజ్ లావణ్య కే ఎందుకు...

VarunLav: కత్తుల్లాంటి హీరోయిన్లు ఉన్న మన ఇండస్ట్రీ లో వరుణ్ తేజ్ లావణ్య కే ఎందుకు పడిపొయ్యాడు.? అదేనా అసలు కారణం..

VarunLav: అవును.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే వార్త ఇటు సోషల్ మీడియా లోనూ అటు వెబ్ మీడియాలోనూ ఒకటే వార్త.. అదే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సంబంధించిన వార్తలు.. మరదే విధంగా వీళ్ళ నిశితార్ధ వేడుకలకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా నెట్టింట చుట్టేస్తున్నాయి.. మొన్నటి వరకు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లావణ్య వరుణ్ తేజ్ (Varun fall in love) పై ప్రేమ విషయాని అడిగితే అలాంటిది ఏమీ లేదని చెప్పి అంతా గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ ప్రేమను కొనసాగించిన ఈ జంట

See also  SriDevi - Chiranjeevi: అందం ఉందనే పొగరుతో చిరంజీవినే లెక్కచేయలేదు దాంతో శ్రీదేవికి రెండు కోట్ల నష్టం. ఎలాగంటే.?

there-are-many-heroines-in-our-industry-but-why-did-varun-fall-in-love-with-lavanya

ఇలా నిశ్చితార్థంతో ఒకటయ్యేసరికి వీళ్ళ ప్రేమ గురించి తెగ ట్రోల్ చేస్తూ వాళ్ళ అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ విషయం కూడా నెట్టింట వైరల్ అయింది. అదేంటంటే.. వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరో లావణ్య లాంటి హీరోయిన్ ప్రేమలో ఎలా పడిపోయాడు? అంటూ తెగ కొట్టుకు చస్తున్నారు మెగా అభిమానులు.. మరి అదే విధంగా వరుణ్ తేజ్ ఎంతో మంది కత్తిలాంటి హీరోయిన్లతో ఎన్నో సినిమాల్లో నటించగా.. వాళ్ళు ఎవరికీ టెంప్ట్ కానీ ఈ మెగా హీరో కేవలం లావణ్య కే ఎందుకు పడిపోయాడు.

See also  Sharukh khan: షారుఖ్ ఖాన్ కి అన్ని వేల కోట్ల ఆస్థి ఎలా వచ్చిందంటే..

there-are-many-heroines-in-our-industry-but-why-did-varun-fall-in-love-with-lavanya

అన్న ప్రశ్నకి సమాధానం కోసం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు.. మరి ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. లావణ్యలో వరుణ్ కి నచ్చినవి ఆ మూడు క్వాలిటీస్ అట. అందుకే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. లావణ్య త్రిపాఠి సింప్లిసిటీ అంటే వరుణ్ తేజ్ కి తెగ ఇష్టమట.. అది వరుణ్ తేజ్ కి కూడా చాలా ఇష్టమట.. ఇక ఇదే కాకుండా ఎవరితోనైనా సరే ఇట్టే త్వరగా కలిసిపోయే గుణం అందరినీ కలుపు పోతుంది. అదే వరుణ్ తేజ్ కి యమ ఇష్టమట.. ఇక ఇదే కాకుండా చిన్నవాళ్ళని ఎంత ప్రేమిస్తుందో పెద్దవాళ్ళను కూడా అంతే రెస్పెక్ట్ తో ఉంటుందట..(Varun fall in love)

See also  Anchor Rashmi Revealed: షో లో అందరిముందు టంగ్ స్లిప్ అయిన యాంకర్ రష్మీ..నిజం బయటపెట్టేసింది గా..

there-are-many-heroines-in-our-industry-but-why-did-varun-fall-in-love-with-lavanya

పెద్దవాళ్లు ఓ మాట అన్నప్పటికీ నన్ను తప్పు చేయకుండా అన్నా కూడా చాలా కూల్ గా రియాక్ట్ అయిపోతుందట.. లావణ్య త్రిపాఠి తప్పు చేయకపోయినా ఒక మాట అన్న అస్సలు కోపం చూపించదట.. ఎవరినైనా సరే ప్రేమగా పలకరిస్తుందట. అందుకే ఆమెలో ఈ క్వాలిటీస్ చూసే వరుణ్ తేజ్ మన ఇండస్ట్రీలో కత్తిలాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రేమలోనే పడిపోయాడు. ఇక ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే ఇటలీలో మూడు ముళ్ల ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు..