Home Cinema NTR: మెక్ డొనాల్డ్స్ యాడ్ ఎన్టీఆర్ ఎందుకు చేశాడో.. ఎంత తీసుకున్నాడో తెలిస్తే స్టన్ అయిపోతారు

NTR: మెక్ డొనాల్డ్స్ యాడ్ ఎన్టీఆర్ ఎందుకు చేశాడో.. ఎంత తీసుకున్నాడో తెలిస్తే స్టన్ అయిపోతారు

do-you-know-the-remuneration-of-junior-ntr-for-mcdonald-ad

NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి దేవర సినిమా షూటింగ్లో హైదరాబాదులో బిజీ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో.. ఇప్పుడు ఈ తరం వీళ్ళిద్దరి ( Junior NTR for McDonald ad ) సినిమా అంతకుమించి హిట్ అవుతాదని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంత మంచి కాంబినేషన్ కొరటాల శివకి దొరకడం నిజంగా.. అతని ట్యాలెంట్ ఇంకా బాగా ప్రూవ్ చేసుకొని.. ఇంకా పెద్ద సక్సెస్ను కొట్టడానికి అవకాశం అని అందరూ అనుకుంటున్నారు.

do-you-know-the-remuneration-of-junior-ntr-for-mcdonald-ad

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతున్నాయి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఒక యాడ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అది ఏదో కాదండోయ్ మన పిల్లలందరికీ ఇష్టమేనా ( Junior NTR for McDonald ad ) మెక్ డొనాల్డ్స్ యాడ్. అందులో మన ఎన్టీఆర్ చాలా స్పెషల్ లుక్ లలో అందరికీ చాలా నచ్చాడు. ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఇది వైరల్ అయింది. మెక్ డోనాల్డ్ పేరు మారుమోగుతుంది. సెలబ్రిటీస్ సినిమాలు చేస్తూ పక్క నుంచి యాడ్స్ చేయడం అనేది చాలా కామన్ గా జరిగే పనే.. ఒకవైపు సినిమాలు చూస్తూ మరోపక్క యాడ్స్ ఎందుకు చేస్తారు అని కొందరు అనుకోవచ్చు.

See also  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వాచ్ ధర.. దాని హైలెట్ వెనుక సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు..

do-you-know-the-remuneration-of-junior-ntr-for-mcdonald-ad

యాడ్స్ లో చాలా తక్కువ సమయం నటించి.. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండే దారి. జూనియర్ ఎన్టీఆర్ కూడా మెక్ డొనాల్డ్స్ యాడ్ చేసి చాలా గట్టిగానే సంపాదించాడని వార్తలు వస్తున్నాయి. 30 సెకండ్లు ( Junior NTR for McDonald ad ) మాత్రమే ఉండే ఈ యాడ్ కి.. ఎన్టీఆర్ కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే షూటింగ్ కి వెళ్లి ఉంటాడు. ఇందులో ఎన్టీఆర్ మెక్ డొనాల్డ్స్ యాడ్ కోసం చంద్రుడిని సూర్యుడిగా మార్చేస్తాడు. ఈ యాడ్ చాలా ట్రెండీగా ఉండడంతో తెగ వైరల్ అవుతుంది. ఎంత పెద్ద కంపెనీ యాడ్ అయితే మాత్రం.. ఈ యాడికి ఎన్టీఆర్ చేసిన పని చాలా తక్కువ కానీ.. తీసుకున్న రెమినరేషన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

See also  Preetham Jukalkar: సమంత తో ఉన్న రిలేషన్ గురించి నాగచైతన్యకు ఎప్పుడో తెలుసు అంటూ నోరు విప్పిన ప్రీతమ్..

do-you-know-the-remuneration-of-junior-ntr-for-mcdonald-ad

మెక్ డొనాల్డ్స్ యాడ్ కోసం ఎన్టీఆర్ 8 కోట్లు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం 30 సెకండ్ల యాడ్ కోసం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే నటించే పని కోసం 8 కోట్ల రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే నిజంగా గర్వకారణమే. అంటే ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ తెచ్చుకున్న ఈ క్రేజ్ తో ఇంత మంచి ఆఫర్ వచ్చిందని అర్థం అవుతుంది. మెక్ డొనాల్డ్స్ ఆల్ ఓవర్ వరల్డ్ అంతా అన్ని దేశాల్లోనే ఉంటుంది కాబట్టి.. అన్ని దేశాలకు ఇప్పుడు నాటు నాటు పాటతో మన నందమూరి నాటు ప్రపంచంలో అందరికీ ఇప్పుడు తెలుసు.. అందుకే ఇంత మంచి అవకాశాన్ని కొట్టేసాడని అందరూ అనుకుంటున్నారు.