Home Cinema Samantha : టాలీవుడ్ పాన్ ఇండియా హీరోతో ఊహించని టాక్ లో సమంత!

Samantha : టాలీవుడ్ పాన్ ఇండియా హీరోతో ఊహించని టాక్ లో సమంత!

samantha-in-an-unexpected-talk-with-tollywood-pan-india-hero

Samantha : ప్రస్తుతం సమంతా గురించి ఎక్కడ చూసినా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మరోపక్క వెబ్ సిరీస్ వీటితో ఎంతో బిజీగా ఉంటుంది. సమంత శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో అక్కడ నుంచి మళ్లీ ఆమెకు ఒక మంచి హెట్టు కొట్టే వరకు అందరూ ఈమె గురించి ( Samantha in an unexpected talk ) మాట్లాడుకుంటూనే ఉంటారు. సమంత అదృష్టం ఏమిటంటే.. హిట్టు కొట్టిన, ఫ్లాప్ కొట్టిన, ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా, విడిపోయినా ఏదైనా కూడా ఆమెపై వార్త అంటే నేటిజనులకు ఇష్టం. అంతగా అందరిలో ఇమిడిపోయింది సమంత. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో సమంతా ఐటెం సాంగ్ ఏంటి అన్నారు? కానీ పుష్పా సినిమాలో ఐటెం సాంగ్ చూసిన తర్వాత ఆ సాంగ్ ఇప్పటివరకు మర్చిపోలేకపోతున్నారు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని పాపం చివరికి ఏమౌతాడో..

samantha-in-an-unexpected-talk-with-tollywood-pan-india-hero

అయితే ప్రస్తుతం సమంత బిజీగా ఉన్న తరుణంలో ఒక దర్శకుడు ఆమె వద్దకు వెళ్లి ఆమె డేట్స్ కావాలని అడిగాడంట. అది ఎంతవరకు ఆమె ఓకే అన్నదో లేదో తెలియదు గాని.. వార్తలు అయితే మాత్రం సోషల్ మీడియాలో ( Samantha in an unexpected talk ) తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. కొరటాల శివ. కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా.. దేవర సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ అంటే.. ఈ సినిమా అన్ని రకాలుగా కథ రూపంలో గానీ, ప్రేక్షకులను ఆదరించే రూపంలో గానీ చాలా స్ట్రాంగ్ గానే ఉండి ఉంటుందని నందమూరి అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.

See also  Prabhas - Anushka: ప్రభాస్ అనారోగ్యం వలన ఆగిపోయిన సినిమా షూటింగ్స్.. అనుష్క ఎలాంటి సేవ చేసిందంటే..

samantha-in-an-unexpected-talk-with-tollywood-pan-india-hero

దేవర సినిమాలో జాహ్నవి కపూర్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నప్పటికీ.. అందులో ఇంకొక హీరోయిన్ కూడా ఉంటుందని ఆ హీరోయిన్ ని ఇంకా సెలెక్ట్ చేస్తున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ( Samantha in an unexpected talk ) ఐటెం సాంగ్ కూడా ఉంటుందంట. ఆ ఐటెం సాంగ్ పై అందరికీ ఆతృతగానే ఉంది. ఇంతకీ సినిమాలో ఐటెం సాంగ్ కోసం కొరటాల శివ సమంతనే సెలెక్ట్ చేసుకున్నాడు అంట. మళ్లీ సమంత ఐటమ్ సాంగ్ నటిస్తుందా అనే అనుమానించినా కూడా.. ఎటువంటి సందేహం ఉంచుకోకుండా కొరటాల శివ ఎలాగైనా కూడా సమంతనే తన సినిమాలో ఎన్టీఆర్ సరసన ఐటమ్ సాంగ్ కి పెట్టాలని డిసైడ్ అయ్యాడని.. ఆమెనే కచ్చితంగా పెడతాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.

See also  Sridevi: ఈ ఒక్క తప్పే శ్రీదేవి జీవితంలో మీరు ఊహించని కష్టాలకి.. చావుకి కారణమని మీకు తెలుసా?

samantha-in-an-unexpected-talk-with-tollywood-pan-india-hero

ఈ వార్తపై ఎలాంటి అధికారికంగా అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. ఇప్పటికే చాలాసార్లు ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ట్ అయిన ఎన్టీఆర్ సరసన సమంత ఐటమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. వీళ్ళిద్దరూ వరల్డ్ స్టార్స్ అవుతారని అభిమానులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీతో ఐటెం సాంగ్ చేసిన సమంత ఇప్పుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ చేయబోతుంది. మరి ఈ ఐటెం సాంగ్ కి సమంత చాలా భారీ రెమ్యూనరేషన్ అడుగుతుందని.. ఆ రెమ్యూనరేషన్ కూడా కొరటాల శివ ఓకే అంటున్నాడని.. దానికి ప్రొడ్యూసర్ని ఒప్పిస్తున్నాడని అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదేమైనా సమంత ఐటెం సాంగ్ ఉంది ఎన్టీఆర్ సినిమాలో అనగానే.. ఇప్పటికే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉండడంతో.. ఇక ఈ మాటతో అంచనాలు ఇంకా ఆకాశాన్ని అంటుతున్నాయి.