Home Cinema Star Heroine: వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం అయిన క్షణం నుంచి...

Star Heroine: వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం అయిన క్షణం నుంచి కుమిలిపోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

Star Heroine: మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ హీరోగా తనదైన శైలిలో సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలా సినిమాల్లో నటిస్తూ ఓ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి తో కూడా కలిసి నటించాడు. ఇక ఆ చిత్రం తర్వాత నుండి వీళ్లిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా చిగురించి.. అది ప్రస్తుతం అయితే నిశ్చితార్థం వరకు దారితీసింది. ఎన్నో రకాల వార్తలు వీళ్ళ ప్రేమ గురించి వచ్చినప్పటికీ చాలా సీక్రెట్ గా వీళ్ళ ప్రేమను బయటపడకుండా ఇన్ని రోజులు సీక్రెట్ గా మైంటైన్ చేసినప్పటికీ..

See also  Samantha : త్రిష అనుష్క లను సైడ్ చేసి మరీ.. సమంత ఆ హీరోకి ప్లాన్డ్ గా దగ్గరవుతున్నది అందుకేనా?

the-star-heroine-is-suffering-because-of-their-engagement

ఈ నెల జూన్ 9వ తారీఖున గ్రాండ్ గా నాగబాబు స్వగృహంలో వీరిద్దరే నిశ్చితార్థం బంధు,మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ప్రస్తుతం ఇప్పటికీ నిశ్చితార్థం జరిగి చాలా రోజులు కావస్తున్న సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి గురించి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. అలాగే ఆయన నిశితార్ధ వేడుకకు సంబంధించి ఎన్నో రకాల ఫోటోలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం మరొక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం చేసుకున్నాడు అన్న విషయం ఆ స్టార్ హీరోయిన్ కి తెలియడంతో తెగ కుమిలిపోతుందట..

See also  Kriti Sanon: ప్రభాస్ తో పెళ్ళని నా ఫ్రండ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.. ప్రభాస్ తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్..

the-star-heroine-is-suffering-because-of-their-engagement

ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది. మరి ఇంతకు ఆ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ మరెవరో కాదు (Star Heroine) రాశి కన్నా.. ఎస్ టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రాశి కన్నాకు వరుణ్ తేజ్ తో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచాయి.

the-star-heroine-is-suffering-because-of-their-engagement

ఇక వీళ్లిద్దరి నటన తెరపై పండించే వీళ్ళిద్దరి ప్రేమ అలాగే వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికీ నచ్చడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని నిజంగానే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ భావించారు. కానీ.. అసలు ఏమైందో తెలియదు ఊహించని విధంగా ఎవ్వరూ ఆలోచింపనే ఆలోచింపని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఎవరు ఊహించని విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఇదే క్రమంలో వాళ్ల ఎంగేజ్మెంట్ వార్త తెలుసుకున్న రాశి కన్నా తెగ కుమిలిపోతుందట.. ప్రస్తుతం ఆ బాధ నుండి తేరుకోలేక షూటింగ్లు అన్నింటికి కూడా బ్రేక్ ఇచ్చిందని సినీ వర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది.