Home Cinema Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే ఆ మెగా హీరోతో ఎఫైర్...

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే ఆ మెగా హీరోతో ఎఫైర్ కొనసాగించిందా?

Lavanya Tripathi: అవును.. మీరు విన్న విషయం నిజమే.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం.. ఇక లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిన విషయమే. తన తొలి చిత్రం అందాల రాక్షసి తోనే కుర్రాల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాటి మెగా కుటుంబంలోకి కోడలిగా త్వరలో కాలు పెట్టన్నది. నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మూడు ముళ్ళ బంధంతో కలిసి ఏడడుగులు వేసి లావణ్య త్రిపాఠి లావణ్య కొనిదెలాగా త్వరలో మారనున్నది. ఇక వీళ్లిద్దరి పరిచయం మాత్రం మొదలయ్యింది కలిసి నటించిన మొదటి చిత్రం మిస్టర్.. ఈ చిత్రం నుంచి వీళ్లిద్దరూ మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా దారితీసింది.. (Lavanya Tripathi Affair)

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అదే ఆఖరు సినిమా!

did-lavanya-tripathi-have-an-affair-with-that-mega-hero-before-varun-tej

కానీ ఇన్ని రోజులు వీళ్ళ ప్రేమ విషయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ.. ఎక్కడా కూడా బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి తెగ సందడిగా ఉండడంతో వీళ్ళిద్దరి మధ్యల ఏదో సీక్రెట్ నడుస్తుందని అందరికీ తెలిసిపోయింది. ఇక ఆ పెళ్లి తర్వాత నుంచే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి నెట్టింట అంతా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఆ వార్తలు నిన్నటితో నిజమయ్యాయి కూడా.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ లావణ్య వరుణ్ తేజ్ లో ఏడడుగులు వేయనున్నారు. ఇక వీళ్ళ నిశ్చితార్థం గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నాగబాబు ఇంట్లోనే ఇది కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సమక్షంలో అందరి ముందు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ఉంగరాలు మార్చుకున్నారు.

See also  Mangalavaaram : మంగళవారం చూసి గూగుల్ లో అది తెగ వెతుకుతున్నారు..

did-lavanya-tripathi-have-an-affair-with-that-mega-hero-before-varun-tej

ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతూ.. సోషల్ మీడియా అంతట వైరల్ గా మారాయి. ఇక అసలు ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టి మన టాపిక్ విషయం గురించి చర్చిస్తే.. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే గతంలో ఓ హీరో నడిపించిందని ఇక ఆ హీరో ఎవరో కాదు మెగా కుటుంబానికి చెందిన ఓ హీరోతో అని ప్రస్తుతం వార్త వైరల్ గా మారింది. మరింతకు మెగా హీరో ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో జంటగా కలిసి నటించిన చిత్రం ఇంటలిజెంట్. ఇక ఈ చిత్రం విడుదలైంది 2018 వ సంవత్సరంలో కాగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి. (Lavanya Tripathi Affair)

See also  Ram Charan : క్రికెట్ ఆడబోతున్న రామ్ చరణ్.. ఎవరితో ఎక్కడంటే..

did-lavanya-tripathi-have-an-affair-with-that-mega-hero-before-varun-tej

మీకు క్లోజ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ హస్బెండ్ గా ఎవరు అనిపిస్తారని ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడగగా.. వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా సాయి ధరమ్ తేజ్ అనే పేరు చెప్పేసింది. సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అంటూ.. వరుణ్ తేజ్ కూడా చాలా మంచోడు.. కానీ నా కెరియర్లో సాయి ధరమ్ తేజ్ లాంటి బెస్ట్ పర్సన్ ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కలవలేదు. అంటూ లావణ్య కామెంట్స్ చేసింది.. ఇక అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యల ఏదో గుసగుసలు సాగుతున్నాయని ఓ రేంజ్ లో వార్తలు వైరల్ గా వ్యాపించినప్పటికీ ప్రస్తుతం మాత్రం లావణ్య వరుణ్ తో పెళ్లికి ముస్తాబయ్యింది.