Home Cinema Varun – Lavanya marriage place : ఆటపట్టిస్తున్న నిహారిక.. పెళ్లి ప్లేస్ కార్డు కాస్ట్...

Varun – Lavanya marriage place : ఆటపట్టిస్తున్న నిహారిక.. పెళ్లి ప్లేస్ కార్డు కాస్ట్ ఫిక్స్..

varun-tej-and-lavanya-tripathi-marriage-place-and-invitation-card-price-fixed-and-also-niharika-teasing-these-couple

Varun – Lavanya marriage place : ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ సందడి అయితే అయిపోయింది. ఇది నిజమా కాదా అనే అనుమానాల నుంచి ఇది నిజమేనంటూ ( Varun and Lavanya marriage place ) వాళ్ళిద్దరూ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫోటోలను విడుదల చేశారు. హైదరాబాదులో నాగబాబు ఇంట్లో ఈ జంట ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి మెగా కుటుంబం మొత్తం హాజరయ్యింది. అలాగే అల్లు కుటుంబం నుంచి అల్లు అరవింద్, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి అందరూ కూడా హాజరయ్యారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ లో రింగ్స్ మార్చుకునేటప్పుడు చిరంజీవి ఆయన భార్య ఇద్దరూ కూడా దగ్గరుండి నిలబడి పెద్దరికంగా ఆ ముచ్చటని జరిపించారు.

varun-tej-and-lavanya-tripathi-marriage-place-and-invitation-card-price-fixed-and-also-niharika-teasing-these-couple

ఇప్పుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్లు చేస్తున్నారు. నిజంగా చిరంజీవి గొప్ప అన్నగారని.. దగ్గరుండి నిలబడి తమ్ముడు కొడుకు ఎంగేజ్మెంట్ ని ఘనంగా చేయించాడని ఎంతో గర్వంగా అభిమానులు ( Varun and Lavanya marriage place ) చెప్పుకుంటూ.. ఆనందపడుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకకి నిహారిక కూడా వచ్చింది. వచ్చి సందడి చేస్తూ ఎంత అల్లరి చేసిందో ఆ ఫోటోలోనే తెలుస్తుంది. వీళ్లంతా ఎంతో నవ్వుకుంటూ ఆనందంగా చేసుకున్న ఈ వేడుక ఫోటోలను చూస్తూ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

See also  Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఇంత పెద్ద చిచ్చు ఎవ్వరూ ఊహించి ఉండరు..

varun-tej-and-lavanya-tripathi-marriage-place-and-invitation-card-price-fixed-and-also-niharika-teasing-these-couple

అయితే నిహారిక ఫోటోలు చూస్తూ ఏం చెప్తూ అంత నవ్వు నవ్వుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల్నిబాగా అల్లరి పెడుతుంది అనుకుంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు అభిమానులు. అంతేకాకుండా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎక్కడ అనేది కూడా ఫిక్స్ అయిందంట. ఇక పెళ్లి కార్డు అయితే ఒక్కొక్క ( Varun and Lavanya marriage place ) ఇన్విటేషన్ కార్డు 80,000 రూపాయలు పడేలాగా తయారు చేస్తున్నారంట. ఇన్విటేషన్ కార్డుకి బంగారపు పూత ఉండేలాగా చూస్తున్నారు అంట. మరి ఇవి బాగా అత్యంత సన్నిధి సన్నిహితులకి ఆ ఇన్విటేషన్ కార్డు ఇస్తారో ఏమో తెలియదు కానీ.. అంత కాస్ట్లీ ఇన్విటేషన్ కార్డు చేస్తున్నారని మాత్రం వార్తల్లోకి వస్తుంది. నిజంగా వరుణ్ తేజ్ పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని మెగా కుటుంబం ఫిక్స్ అయినట్టుగా మాత్రం అర్థమవుతుంది.

See also  Jabardasth Rashmi : జబ్బర్ధస్థ్ రష్మీ చెప్పిన ఈ మాట వలన ప్రతి హిందువు గర్వపడతాడు.

varun-tej-and-lavanya-tripathi-marriage-place-and-invitation-card-price-fixed-and-also-niharika-teasing-these-couple

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహాన్ని రాజస్థాన్ లో ఉదయ్ ఘాట్ ప్యాలెస్ లో చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు అంట. పైగా ఈ నిర్ణయం నాగబాబు కేవలం తన ఒక్కడు తీసుకోకుండా.. అన్నగారైన చిరంజీవితో కూడా మాట్లాడి కుటుంబ సభ్యుల అందరి సలహాలను తీసుకొని ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత ఘనమైన ఈ వేడుకకి మరి మొత్తం మెగా ఫ్యామిలీ డబ్బుని ఖర్చు పెట్టుకుంటుందో లేదో.. ఆడపిల్ల వారు చేయాలి కాబట్టి.. లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు ఖర్చు పెడతారో లేదో తెలియదు కానీ.. మొత్తం మీదైతే మాత్రం ఇన్విటేషన్లు మొదలు పెళ్లి వరకు కూడా చాలా ఘనంగా చేయాలని డిసైడ్ అయ్యారని అర్థమవుతుంది. ఇండస్ట్రీలో బాగా డబ్బున్న వాళ్ళు చేసుకునే మ్యారేజ్ లిస్టులోకి వరుణ్ తేజ్ మ్యారేజ్ కూడా చేరుతుందని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు.