Home Cinema Varun Tej – Lavanya Tripathi : వీళ్లిద్దరికీ వెల్కమ్ అంటూ ప్రేమించి పెళ్లిచేసుకున్న టాలీవుడ్...

Varun Tej – Lavanya Tripathi : వీళ్లిద్దరికీ వెల్కమ్ అంటూ ప్రేమించి పెళ్లిచేసుకున్న టాలీవుడ్ జంటలు.. ఎం చేసారో చూడండి..

reel-couples-who-became-real-couples-in-tollywood-are-telling-welcome-to-varun-tej-and-lavanya-tripathi

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి సందడి మొదలైంది. మిస్టర్ సినిమాతో వీళ్ళిద్దరి ప్రయాణం మొదలయి ప్రేమగా చిగురించి.. అది కాస్త జాగ్రత్తగా కాపాడుకుంటూ .. ఒకరి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి ఇంట్లో వాళ్ళని కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకునే స్థితికి వచ్చారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ( Reel couples who became real ) ఎంగేజ్మెంట్ అవుతుందని.. ఆ వేడుకకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఏదైనా ఒక హీరో గాని, హీరోయిన్ గాని పెళ్లంటే వాళ్ళ అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది పెళ్లి చేసుకుంటున్న వాళ్ళిద్దరూ హీరో, హీరోయిన్లు అయితే రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి కపుల్ గా అడుగుపెడితే.. ఆ జంట అంటే చాలా ఇష్టం ఉంటుంది.

See also  Niharika : విడాకుల తరవాత మొదటిసారిగా తన లవ్ గురించి మనసులో మాట పబ్లిక్ గా బయట పెట్టిన నిహారిక..

reel-couples-who-became-real-couples-in-tollywood-are-telling-welcome-to-varun-tej-and-lavanya-tripathi

అలా రీల్ లైఫ్ లో ప్రేమించుకొని రియల్ లైఫ్ లో కపుల్ గా మారిన వాళ్లలో కొంతమంది చాలా తొందరగానే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఇప్పటి అభిమానులందరూ వాళ్ళ హీరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకొని ఇలా విడిపోతారేమో అని భయపడుతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ( Reel couples who became real ) సందర్భంగా టాలీవుడ్లో రీల్ లైఫ్ లో ప్రేమించుకుని.. రియల్ గా కపుల్ అయ్యి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని లీడ్ చేస్తున్న కొన్ని జంటలు.. వాళ్ళిద్దరికీ వెల్కం చెప్తున్నట్టుగా, అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా వాళ్లలాగే ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వాళ్ళ సీనియర్ హీరో హీరోయిన్స్ తరుపు నుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకి ఇలా వెల్కమ్ చెబుతున్నారు.

See also  Nayanathara: నయనతార అంటేనే చీదరించుకుంటున్న ఆ స్టార్ హీరో.. ఎందుకంటే..

reel-couples-who-became-real-couples-in-tollywood-are-telling-welcome-to-varun-tej-and-lavanya-tripathi

కృష్ణ, విజయనిర్మల రీల్ లైఫ్ లో ప్రేమించుకుని రియల్ కపులై వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించి స్వర్గస్తులయ్యారు. వాళ్ళిద్దరి దీవెన వరుణ్ తేజ్ లావణ్య లకు ఉండాలని అభిమానులు తలుచుకుని ఆశిస్తున్నారు. అలాగే 1997లో శ్రీకాంత్ కి ఊహకి పెళ్లి జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆమె అనే సినిమాతో తొలిసారిగా కలిసినటించి.. అక్కడి ( Reel couples who became real ) నుంచి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరి ప్రేమగా మారి.. 1997లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండి చక్కటి పిల్లల్ని కలిగి.. వాళ్ళ అబ్బాయిని హీరోని కూడా చేసుకున్నారు. వీళ్ళ జంట కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీకి ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

See also  Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి స్వయంగా తన తండ్రి పూర్తి క్లారిటీ.. త్వరలో ఇది గుడ్ న్యూస్ కానుందా.?

reel-couples-who-became-real-couples-in-tollywood-are-telling-welcome-to-varun-tej-and-lavanya-tripathi

అలాగే నాగార్జున, అమల కలిసి మంచి సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 1992లో పెళ్లి చేసుకుని చక్కగా జీవితాన్ని సాగిస్తూ పిల్లలకి ఆదర్శంగా ఉన్నారు. అలాగే 2005 వ సంవత్సరంలో మహేష్ బాబు, నమ్రత పెళ్లి చేసుకుని ఎంతో క్రమశిక్షణ ఉన్న జంటగా, ఆనందంగా ఉంటూ.. పిల్లల్ని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే ఈ జంటలు కూడా లావణ్య త్రిపాఠిలకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.. రామ్ చరణ్ ఉపాసన ఈ రెండు జంటలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇలా అన్యోన్యమైన దంపతులు లిస్టులోకి వరుణ్ తేజ్ లావణ్య కూడా చేరాలని మెగా అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటు ఇలా మంచి మంచి పోస్ట్స్ పెడుతున్నారు..