Home Cinema Varun Tej – Lavanya Tripathi : ఎంగేజ్మెంట్ కార్డు పై అనుమానాలు.. పవన్ కళ్యాణ్...

Varun Tej – Lavanya Tripathi : ఎంగేజ్మెంట్ కార్డు పై అనుమానాలు.. పవన్ కళ్యాణ్ కూడా..

have-doubts-about-the-engagement-card-of-varun-tej-and-lavanya-tripathi-and-also-may-be-pawan-kalyan-also-will-attend-for-this

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీ జరుగుతుందని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటివరకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ గాని, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ( VarunTej and Lavanya engagement card ) గాని ఎవరూ కూడా అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఎప్పటికప్పుడు అంతా రెడీ అవుతుందని కచ్చితంగా జూన్ 9నే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు మాత్రం తెగ వస్తున్నాయి. మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పరిచయం ప్రేమగా మారిందని.. వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

have-doubts-about-the-engagement-card-of-varun-tej-and-lavanya-tripathi-and-also-may-be-pawan-kalyan-also-will-attend-for-this

దీనిపై ఎప్పుడూ కూడా వరుణ్ తేజ్ స్పందించలేదు. లావణ్య త్రిపాఠి అయితే ఒకసారి స్పందించి.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పడం జరిగింది. అయినా కూడా వీరిపై వచ్చే ప్రచారాలు గాని, వార్తలు గాని ఎక్కడా ఆపడం తరం కాలేదు. ఇంతలో జూన్ 9వ తేదీ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ ( VarunTej and Lavanya engagement card ) జరుగుతుందని.. పెళ్లి కూడా ఆరోజు ఎప్పుడు అనేది చెప్తారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పక్క ఫిక్స్ అంటూ ఒక ఇన్విటేషన్ కార్డు కూడా తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతుంది కానీ.. నిజంగా ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మెగా ఫ్యామిలీ నుంచి కానీ, లావణ్య త్రిపాఠి గానీ.. వాళ్ళ ఫ్యామిలీ నుంచి గానీ..

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

have-doubts-about-the-engagement-card-of-varun-tej-and-lavanya-tripathi-and-also-may-be-pawan-kalyan-also-will-attend-for-this

వరుణ్ తేజ్ గాని.. ఎవరో ఒకరు వాళ్ళ ట్విట్టర్ లో గాని వాళ్ళ తరఫునుంచి అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ కార్డు ని పోస్ట్ చేద్దురు కదా? ఇలా ఎవరికైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో.. వాళ్ల దగ్గరనుంచి ఎటువంటి సమాచారం లేకుండా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంగేజ్మెంట్ అంటూ కార్డు వైరల్ అవుతుంటే.. దానిమీద ( VarunTej and Lavanya engagement card ) అనుమానమే అనిపిస్తుంది. దీన్ని కావాలని ఎవరైనా తయారుచేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిఉంటారా అనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఎంతవరకు నిజమో? ఏం జరుగుతుంది? అనేది ఒక రోజు ఆగితే.. జూన్ 9వ తేదీన ఎంగేజ్మెంట్ నిజంగా జరిగితే.. అప్పుడైనా వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా పోస్ట్ చేస్తే.. అప్పుడు తెలుస్తుంది ఏమో చూడాలి.

See also  jabardasth Varsha: జబర్దస్త్ వర్షలో ఇంత ఉందా.? దాచుకోలేక ఉప్పొంగిపోతున్నాయి గా పరువాలు.. రోజు రోజుకి అవి ఇలా ఐతున్నాయిగా..?

have-doubts-about-the-engagement-card-of-varun-tej-and-lavanya-tripathi-and-also-may-be-pawan-kalyan-also-will-attend-for-this

ఇంతే కాకుండా జూన్ 9వ తేదీనే ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. దానికి ఇన్విటేషన్ ప్రూఫ్ అని చెప్పడమే కాకుండా.. దీంతో పాటు మెగా కుటుంబం అంతా.. చిరంజీవి, రామ్ చరణ్ కూడా దీనికి అటెండ్ అవ్వాలనే.. వాళ్ళ డేట్లు చూసుకునో, దాన్నిబట్టే తొమ్మిదో తారీఖుని ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ రోజే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసి, దాన్ని బయటికి అనౌన్స్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. వీటితోపాటు ఇటు సినిమాలతో, అటు రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎంగేజ్మెంట్ వచ్చేలా ప్లాన్ చేశారని.. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఎంగేజ్మెంట్ కి వస్తాడని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా ఎలాంటి సందేశాలు లేకపోవడం వల్ల అందరిలో అనుమానాలు అయితే మాత్రం ఉన్నాయి.