Home Cinema Prabhas – Anushka: బాహుబలి లో అనుష్క డూప్ తో ప్రభాస్ ఆపని చేసాడట.. ఇంతకీ...

Prabhas – Anushka: బాహుబలి లో అనుష్క డూప్ తో ప్రభాస్ ఆపని చేసాడట.. ఇంతకీ ఆమె ఎవరంటే..

prabhas-did-that-job-with-a-dupe-of-anushka-in-the-bahubali-movie

Prabhas – Anushka: ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా, రానా విలన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాహుబలి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి భారతదేశం మొత్తం గర్వించే విధంగా చేసిన సినిమా అది. పాన్ ఇండియా సినిమాలుగా భారతదేశం మొత్తం ఒక భాష చిత్రాన్ని రూపొందించడం.. దానికి ( Prabhas and dupe of Anushka in Bahubali ) అంత ఖ్యాతి రావడం అనేది తొలిసారిగా బాహుబలినే చేసింది. అక్కడ నుంచి అనేక సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో తీయాలని తీస్తూ ఉండడం.. అవి హిట్టు కూడా కావడం గమనార్హం. రాజమౌళి సృష్టించిన ఈ ఘనతలో.. అందులో నటించిన ప్రతి ఒక్కరికి భాగం కలిగి.. వాళ్లకి అంత అదృష్టం కలగడం నిజంగా సినిమా రంగానికి వాళ్లపై అంత ఇష్టం ఉందని అర్థం.

prabhas-did-that-job-with-a-dupe-of-anushka-in-the-bahubali-movie

బాహుబలి సినిమాతో ప్రభాస్, అనుష్క, రానా వీళ్ళందరి స్థాయి మరో స్థాయికి వెళ్లిపోయింది. పాన్ ఇండియా హీరోగా.. పాన్ ఇండియా హీరోయిన్గా ప్రభాస్ , అనుష్క ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే బాహుబలి సినిమాలో ప్రతి సీన్ గురించి చెప్పుకుంటే.. అది ఎంత పెద్ద పుస్తకం అవుతుందో చెప్పలేం. ప్రతి సీన్ ని కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అంత చక్కగా ఎలా రాశాడో.. అంత చక్కగా ఎలా తీర్చిదిద్దాడు అనేలా ( Prabhas and dupe of Anushka in Bahubali ) జక్కన్న అద్భుతంగా తీర్చిదిద్దిన సన్నివేశాల సమూహమే బాహుబలి. ఇక బాహుబలిలో అనుష్క సంగతి చూసుకుంటే.. ఆమె నటన అద్భుతం. అనుష్క అనగానే ప్రతి ఒక్కరికి బాహుబలి సినిమా గుర్తొచ్చేలా చరిత్రలో నిలిచిపోయేలా నటించింది. తగలబెట్టండి మీ మాహిష్మతి సామ్రాజాన్నీ అని సంకెళ్లతో ఆమె మాట్లాడే మాటలు నిజంగా ఆమె నటన గర్వకారణంగా ఉంటుంది.

See also  Prabhas: ప్రభాస్ మీద వేణుస్వామి కామెంట్స్ వింటే ఊహు అంటారా? ఉలిక్కిపడతారా?

prabhas-did-that-job-with-a-dupe-of-anushka-in-the-bahubali-movie

అయితే బాహుబలి సినిమాలో అనుష్కకి ఒక డూప్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. డూప్ ఉందని ఎవరూ కూడా గుర్తించలేకపోవడానికి కారణం.. ఆ డూప్ అంతగా ఒదిగిపోయింది. అచ్చం అనూష్క లాగే ఉండే ఆ డూప్ కూడా అద్భుతంగా సూట్ అయింది. అంతలా తన నటనతో.. పోలికలతో.. ఆ క్యారెక్టర్ ని అదరగొట్టింది. ఆ డూప్ కూడా కేవలం డూప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. ఒక హీరోయిన్ కూడా. ఈమె ( Prabhas and dupe of Anushka in Bahubali ) పేరు రుషిక రాజ్.. చూడడానికి అనుష్క లాగే ఉంటుంది. అనుష్క డూప్ కోసం ఈమెను ఎన్నుకున్న మన రాజమౌళి నిజంగా ఎంత తెలివైనవాడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. అసలు సెట్ లో ఆ డూప్ ఉంటే అనుష్క నే ఉందేమో అని అందరు అనుకునేవారు అంట.

See also  Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

prabhas-did-that-job-with-a-dupe-of-anushka-in-the-bahubali-movie

ప్రభాస్ అనుష్క వీళ్లిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో మనందరికీ తెలిసిందే. అందుకే వీళ్ళిద్దరి గురించి ప్రతి ఒక్కరూ.. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారని.. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. ఇలా అభిమానులు, సామాన్యులు అందరూ కూడా ప్రభాస్ గురించి అనుష్క గురించి ఎన్ని మాట్లాడుకుంటారో.. ఎన్ని ప్రచారాలు జరుగుతుంటాయో మనందరికీ తెలిసిందే. అయితే ఒకరోజు ప్రభాస్ సెట్ లోకి వచ్చాడంట. అటుగా తిరిగి అనుష్క నిలబడి ఉందంట. ప్రభాస్.. అనుష్క వెనక్కి వెళ్లి.. సరదాగా ఏదో మాట్లాడుతున్నాడు అంట. ఈరోజు స్క్రిప్ట్ ఇలా ఉంది.. ఇలా నటించబోతున్నాం.. జక్కన్న మనతో ఏం చేయించబోతున్నాడు అని ఏదో సరదాగా మాట్లాడాడు అంట. తీరా చూస్తే ఆమె అనుష్క కాదంట. ఇలా అనుష్క డూప్ ని ప్రభాస్ కూడా కనిపెట్టలేక పాపం ఏం సీక్రెట్ మాట్లాడేసాడో? ఏమంత పని చేసేసాడో? అని నెటిజనులు అనుకొని నవ్వుకుంటున్నారు.