Home Cinema Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు...

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు విప్పిన మంచు లక్ష్మి..

Manchu Lakshmi Prasanna: గత కొంత కాలంగా అటు వెబ్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ మంచు కుటుంబం నుంచి విపరీతమైన వార్తలు వస్తూ హాట్ టాపిక్ గా మారుతున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఎందుకంటే అప్పటికే పెళ్లయి ఓ బాబు ఉన్న భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోవడం జరిగింది. ఇక మనోజ్ కి కూడా ఇది వరకే పెళ్ళయ్యి ఆమెతో విడాకులు తీసుకొని భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం.. ఇక వీళ్లిద్దరికీ ఇది రెండవ వివాహం కావడం.. ఇవన్నీ కూడా చాలా రోజులుగా హాట్ టాపిక్ గా చర్చనీయాంశమైన విషయాలు..

manchu-lakshmi-prasanna-revealed-the-real-reason-behind-the-quarrels-in-the-house-to-the-brothers

అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. చాలా ఏళ్లుగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకొని ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు. కాగా భూమా మౌనిక కొడుకును కూడా తన కొడుకులా చూసుకుంటానని కూడా మంచు మనోజ్ మాటిచ్చాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించినప్పటికీ మనోజ్ అన్న విష్ణు ఏదో పెళ్లికి వచ్చినావా చుట్టపు చూపులాగా చూసామా అన్నట్టు ఇలా వచ్చి అలా వెళ్లాడని వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. కాగా మంచు మనోజ్ రెండవ వివాహం మంచు కుటుంబంలో అసలు కొంత మందికి ఇష్టమే లేదని.. అయినప్పటికీ మనోజ్ కోసం ఈ పెళ్లికి మోహన్ బాబు దంపతులు హాజరయ్యారంటూ ఎన్నో రకాల వార్తలు అప్పట్లో వ్యాపించాయి.

See also  Anchor Anasuya: అలాంటి తప్పు చేసావని ఇప్పుడు తెలిసి వచ్చిందా.. చేసిన తప్పును ఒప్పుకున్న అనసూయ..

manchu-lakshmi-prasanna-revealed-the-real-reason-behind-the-quarrels-in-the-house-to-the-brothers

కాగా ఈ వార్తలు పై ఇప్పటికీ ఎలాంటి వివరణ తెలియలేదు కాగా.. మనందరికీ తెలిసిందే.. మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) గురించి. అయితే తాజాగా మంచు లక్ష్మి ఇలాంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి ని ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ.. మంచు మనోజ్ వివాహం మంచు విష్ణుకు నిజంగానే ఇష్టం లేదా? అని అడిగాడు. దానికి మంచు లక్ష్మి అవును అని సమాధానం ఇచ్చింది. దాంతో ఈమె షేర్ చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మొన్న గా మధ్య జరిగిన గొడవలు కూడా నిజమే అన్నమాట అంటూ నెటిజన్స్ కు కూడా క్లారిటీ లభించింది. అయితే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్న తరుణంలో..

See also  Venu Swamy: మరీ మరీ చెప్తున్న వేణు స్వామి.. ప్రభాస్ పరిహార పూజలు చేయకపోతే ఆ విషయంలో భారీ నష్టమే..

manchu-lakshmi-prasanna-revealed-the-real-reason-behind-the-quarrels-in-the-house-to-the-brothers

మరి మంచు లక్ష్మి అన్న వైపు నిలబడుతుందా.. తమ్ముడు వైపు నిలబడుతుందా.. అనేది చర్చనీయాంశంగా మారిన విషయం. అయితే మంచు లక్ష్మి నే పెళ్లి పనులు మొత్తం దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించింది. నిజం చెప్పాలంటే మంచు మనోజ్ కు మంచు లక్ష్మికి మంచి అవినాభావ సంబంధం ఉంది. మంచు విష్ణు కంటే ఎక్కువగా మనోజ్ వైపే నిలబడి ఉండొచ్చు అని మరొక కామెంట్ కూడా వినిపిస్తుంది. కాగా ఈ వివాహం తర్వాత జరిగిన మంచు కుటుంబంలో గొడవల కారణంగా ఆ గొడవలు జరిగినప్పటి నుంచి మంచు మనోజ్ తో విష్ణుకి ఎలాంటి మాటలు లేవు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది.