Home Cinema Anasuya: అదొక్కటి తప్ప తన అంద చందాలను చూసుకోండి అంటూ ఆరబోసిన అనసూయ.

Anasuya: అదొక్కటి తప్ప తన అంద చందాలను చూసుకోండి అంటూ ఆరబోసిన అనసూయ.

Anchor Anasuyas: టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగిన అనసూయ కేవలం తన టాలెంట్ తో మాత్రమే కాకుండా.. అందమంటే అనసూయ అనసూయ అంటే అందంలా తన అందాలను ఆరబోస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఊపిరి ఆడఈయకుండా ఉక్కిరి బిక్కిరి చేసిన వైనం గతంలో మనం చూసాం. ఇక ప్రస్తుతం అయితే అనసూయ భరద్వాజ్ బుల్లితెర షోలకు బై బై చెప్పి వెండితెర మీద తలుక్కుమంటుంది. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ వైట్ బికినీ లో ఉన్న ఆ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది క్షణాల్లో వైరల్ గా మారింది. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడపాలి అనుకునే మైండ్ మెంటాలిటీతో ఉంటుంది అనసూయ. అందుకే హాలిడేలకు ట్రిప్లకు వెళ్తూ ఉంటుంది.

anchor-anasuyas-bikini-photos-have-gone-viral-on-social-media

ఇలా ట్రిప్స్ కి వెళ్లి సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా చురుగ్గా ఉంటుంది. ఇదే క్రమంలో తన ఫోటోలు వీడియాలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇదే కాకుండా ఎన్నో ఆమె వ్యక్తిగతము సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ కెరియర్ సంబంధించిన ఎన్నో రకాల విషయాల గురించి పంచుకుంది. ఇక తాజాగా తను షేర్ చేసిన టూ పీసెస్ బికినీ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. బికినీ వేసుకొని మునుపెన్నడు కనిపించని విధంగా హాట్ గా అరుదైన తన లుక్స్ తో అందరినీ అల్లాడిచేస్తుంది. ఓ మాట చెప్పాలంటే అబ్బో వైట్ టు పీసెస్ బికినీలో అనసూయ తన అందాలను చూసుకుని అంటూ ఆరబోస్తుంది. ఇక కుర్రాళ్ళు ఎలా చూస్తున్నారంటే సొల్లు కార్చుకొని తనివి తీరా అందాలను చూసేస్తున్నారు.

See also  Arvind Swamy: ఇన్నేళ్లకు నా కొడుకే అని నోరిప్పడమే కాకుండా.. అరవింద్ స్వామి గురించి సంచలన సీక్రెట్స్ బయటపెట్టిన తండ్రి..

ఇక ఈ వీడియో చూసి మతులు పోగొట్టుకుంటున్నారు కుర్ర కారులు.. ఇటీవలే తన భర్తతో లిప్ లాక్ చేస్తూ పెట్టిన ఫోటోలు కూడా రచ్చ రంబోలా సృష్టించాయి సోషల్ మీడియాలో.. దీంతో ఆమె అభిమానులు ఆ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తన దైన స్టైల్ లో ఘాటుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అనసూయ లేటెస్ట్ ఫోటోస్ టు బికినీ పీస్ ఫోటోలు వైరల్ గా చేస్తున్నారు. యాంకర్ అనసూయ కి బుల్లితెర నుండి వెండితెర దాకా ఎంతమంది తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన అంద చందాలతో మాటలతో ఆమె స్టేజిపై అలా గలగలగా మాట్లాడేస్తూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

See also  Samantha : ఆ హీరోతో సమంత బెడ్ సీన్ లో మరీ దారుణంగా..

anchor-anasuyas-bikini-photos-have-gone-viral-on-social-media

ఇక ఈ హాట్ యాంకర్ బుల్లితెర తో పాటు ప్రస్తుతం వెండితెర మీద కూడా తమ సత్తా చాటుకుంటుంది. వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. అనసూయ తనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు రంగస్థలం ఆ తర్వాత విడుదలై సంచలనాలు సృష్టించిన పుష్ప చిత్రాలు ఆమెను యాక్టింగ్ పరంగా చాలా పెద్ద సక్సెస్ ను అందించాయి. ఈ సినిమాలోనే అనసూయ లో ఉన్న దాగి ఉన్న నటన ప్రతిభా అనేది ఏదైతే ఉందో అది బయటపెట్టింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో కూడా అనసూయ నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిరంతరం ఎప్పుడు చురుగ్గా ఫుల్ యాక్టివ్ లో ఉంటుంది అనసూయ. తనకు సంబంధించిన ఏ విషయమైనా సరే సినిమాల గురించి అయినా తన జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా తను ఫోటోల లేదా వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది.. (Anchor Anasuyas)

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)