Home Cinema Guntur Kaaram : గుంటూరు కారం లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర దాని రహస్యం...

Guntur Kaaram : గుంటూరు కారం లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర దాని రహస్యం తెలిస్తే వామ్మో అంటారు..

mahesh-babu-shirt-value-and-special-secret-in-guntur-kaaram

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడవ సినిమా. మొదటి సినిమా ( Mahesh Babu shirt value ) అతడు ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. అతడు సినిమా మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్ గా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది. అందులో పాటలు, మాటలు, మహేష్ బాబు సూపర్బ్ ఏక్షన్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా కుదిరాయి. తర్వాత సినిమా ఖలేజా ఈ సినిమా అతడు అంత హిట్ కాకపోయినా.. ఈ సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చుకుంది. ఖలేజా సినిమాలో మహేష్ బాబు సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది.

mahesh-babu-shirt-value-and-special-secret-in-guntur-kaaram

మహేష్ బాబు అభిమానులు గుంటూరు కారం సినిమా గురించి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రంలో కాంబినేషన్లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో మన ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై రిలీజ్ అయిన పోస్టర్స్, ఫ్రీ లుక్స్, రీసెంట్గా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్లు అంచనాలను ( Mahesh Babu shirt value ) ఆకాశానికి అందిస్తున్నాయి. ఈ వీడియోలో మహేష్ బాబు వేసుకున్న షర్టు అయితే ఇక అదిరిపోయింది. గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతి పండక్కి సందడి చేస్తాదని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఎస్. రాధాకృష్ణ నిర్మాతగా ఉండగా.. తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్స్ గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు ఉన్నారు.

See also  Manchu Brother's: మరొకసారి మంచు అన్నదమ్ముల మధ్యన విభేదాలు - దానికి సాక్ష్యం ఈ వీడియో.

mahesh-babu-shirt-value-and-special-secret-in-guntur-kaaram

అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ మహేష్ బాబుతో తీసిన రెండు సినిమాలు కూడా టైటిల్స్ చూస్తే అతడు, ఖలేజా రెండు కూడా మహేష్ బాబు హీరోలో ఉండే గొప్పతనం గురించి చెప్పే టైటిల్స్ లా ఉన్నాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ పెట్టిన గుంటూరు కారం అనేది హీరోని గెలికితే ఆ గుంటూరు కారం ఎంత కారాన్ని చూపిస్తాదో చూపించే టైప్లో ఉంది. అంటే ( Mahesh Babu shirt value ) త్రివిక్రమ్ లో ఈ సినిమా పై కసి కూడా ఇప్పుడు గట్టిగానే ఉంది. మహేష్ బాబు తో భారీ హిట్ కొట్టాలని తపన కనిపిస్తుంది. అయితే అదే క్రమంలో వీడియో రిలీజ్ చేస్తే.. అందులో మహేష్ బాబు షర్టు పెద్ద ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఆ షర్ట్స్ ని మార్కెట్లో విడుదల చేస్తున్నారు. గుంటూరు కారం మహేష్ బాబు షర్ట్స్ అని విడుదల చేస్తున్నారు.

See also  BRO Collection : బ్రో.. సోమవారం కలక్షన్స్ మరీ ఇంత నీచమంటున్నారు అబద్దమా నిజమా?

mahesh-babu-shirt-value-and-special-secret-in-guntur-kaaram

ఈ షర్ట్ కి వచ్చిన క్రేజ్ కి.. ఈ షర్ట్స్ పై కొన్ని కోట్లలో వ్యాపారం జరగచ్చని అంచనాలు వేస్తున్నారు. అంటే ఆ ఒక్క షర్టు విలువ కొన్ని కోట్లు చేస్తుందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. అలాగే షర్టులో కూడా ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. గుంటూరు మిరపకాయ ఉన్న కలర్ లో షర్ట్ ని రూపొందించి.. దాన్ని హైలెట్ చేశాడు. పైగా చెక్స్ షర్ట్స్ ఫ్యాషన్ మళ్ళీ తీసుకొచ్చి.. దాన్ని ఇంత బిజినెస్ జరిగేలా ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు అంటే.. ఆ షర్ట్ ని ఎంత స్పెషల్గా ఆలోచించి.. డిజైన్ చేయించడమే కాకుండా.. ఆ షర్ట్ ప్రోడక్ట్ చేసే వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉందనిపిస్తుంది. ఈ షర్ట్ పేరు చెప్పి.. ఈ సినిమా ప్రమోషన్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా పేరు మీద బట్టలు అమ్ముతారు గాని.. ఇలా ముందే మొదలవ్వడంలో చాలా పెద్ద ప్రమోటన్ ప్లాన్ ఉంది. అదే తెలివి అంటే..