Home Cinema Ileana : ఇలియానా తన బిడ్డకి తండ్రెవరో చెప్పుకోండి అంటూ ఈ క్లూస్ ఇచ్చింది!

Ileana : ఇలియానా తన బిడ్డకి తండ్రెవరో చెప్పుకోండి అంటూ ఈ క్లూస్ ఇచ్చింది!

ileana-for-the-first-time-reveals-who-is-the-father-of-her-coming-baby

Ileana : దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ లా ఒక వెలుగు వెలిగిన ఇలియానా గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే ఈ గోవా బ్యూటీ ( Ileana for the first time reveals ) ఎన్నో సక్సెస్ లు సాధించింది. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. తొలి సినిమాతోనే అద్భుతంగా నటించి.. అందానికి అందం ఆరబోసి.. అందరి గుండెల్లో స్థానం సంపాదించింది. అలాగే తర్వాత పోకిరి సినిమాతో ఈమె స్థాయి ఎక్కడకో వెళ్ళిపోయింది. మహేష్ బాబు సరసన చాలా చక్కగా సెట్ అయ్యి.. ఆ సినిమా హిట్ కి ఆమె కూడా ఒక భాగం అయింది. అలాగే ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ గొప్ప సినిమా కిక్. ఈ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు.

See also  Upasana: ఆ స్టార్ హీరో కి వైఫ్ అవ్వాల్సిన ఉపాసన మెగా ఇంటి కోడలు ఎలా అయ్యింది..??

ileana-for-the-first-time-reveals-who-is-the-father-of-her-coming-baby

అలాగే ఈ సినిమాలో ఈమె పాత్ర, ఈమె నటన ఎంత ప్రాముఖ్యతను సంపాదించుకుందో, ఎంత పెద్ద స్టార్ రేంజ్ కి తీసుకెళ్లింది కూడా మన అందరికీ తెలుసు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ పెద్ద హీరోలతో నటించి.. ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ.. బాలీవుడ్ కి కూడా రీచ్ అయింది. మొత్తానికి ఈమె ( Ileana for the first time reveals ) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి.. తనకంటూ ఒక క్రేజ్ ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల ఇలియానా ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పెళ్లి కాకుండానే ఇలియానా అలా ప్రెగ్నెంట్ అవ్వడం తో.. మొదట ప్రెగ్నెంట్ అంటే సినిమాలో ప్రెగ్నెంట్ ఏమో అని అనుకున్నారు. కానీ బేబీ బంప్ తో ఇలియానా ఫోటోలు షేర్ చేసి..

See also  Bhola Shankar: భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో ఎవరూ ఊహించని వ్యక్తి అందరికీ టార్గెట్ అయ్యాడు.

ileana-for-the-first-time-reveals-who-is-the-father-of-her-coming-baby

చాలా ఆనందంగా తనకి ఇష్టమైన ఫుడ్ తింటూ తిరుగుతూ ఫోటోలు పెడుతుంటే.. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని అందరూ కన్ఫార్మ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే మరోపక్క పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి అంటూ ఆమెను ఎన్నో మాటలు కూడా అన్నారు. ఇవన్నీ ఆమె పట్టించుకోకుండా తన కడుపులో ఉన్న బేబీని ఎంత బాగా ( Ileana for the first time reveals ) చూసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలా మనసును ఆనందంగా ఉంచుకుంటూ.. మంచి ఆరోగ్యకరమైన బిడ్డని కనాలి అనుకుంటూ ఆమె ఉంది. అయితే ఇంతకీ అందరికీ ఎన్నో అనుమానాలు ఉన్న సమయంలో ఇలియానా ఒక క్లూ రివీల్ చేసింది. ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ చేస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బహుశా అతనే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అయి ఉంటాడు అందుకే ఆమె ఫోటో ఇలియానా రివీల్ అని అందరూ అనుకుంటున్నారు.

See also  Venu Yeldandi : ఒక అమ్మయిని ప్రేమించి ఎలా వదిలేసాడో బలగం దర్శకుడి బండారం బట్టబయలు!

ileana-for-the-first-time-reveals-who-is-the-father-of-her-coming-baby

అయితే అతని ఫోటో లో అతని పేస్ కనిపించడం లేదు. కేవలం అతని చేతిలో చేయి వేసిన ఫోటోలు మాత్రమే బయటకు వదిలింది. పైగా వీళ్ళిద్దరి వేళ్ళకి ఒకేలాంటి రింగ్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు.అయితే అతను ఎవరు అనే దానిపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియ‌న్ తో ఇలియానా రిలేషన్ లో ఉందని.. కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బహుశా ఇతను అతనే అయి ఉంటాడని కొందరు అనుకుంటున్నారు. అలాగే ఇద్దరు చేతికి ఒకేలాంటివి రింగ్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి పెళ్లి కూడా అయిపోయి ఉంటాదని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.