Home Cinema Anchor Anasuya : అనసూయ భర్త వద్దన్నా ఆ పని చేయడం ఈరోజుల్లో ఏ భార్య...

Anchor Anasuya : అనసూయ భర్త వద్దన్నా ఆ పని చేయడం ఈరోజుల్లో ఏ భార్య సహించదు..

anchor-anasuya-husband-shows-his-love-for-anasuya-by-cooking-her-liking-food

Anchor Anasuya : యాంకర్ అనసూయ అంటే బుల్లితెర, వెండితెర రెండిటిని అభిమానించే వాళ్ళకి కూడా ఎంతో ఇష్టం. అనసూయ ఒక యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ షో తో అనసూయ బాగా పాపులర్ అయింది. వెండితెరలో కూడా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలు చేసింది. ముఖ్యంగా ( Anchor Anasuya husband shows ) పుష్ప సినిమాలో ఈమె నటించిన తర్వాత పాన్ ఇండియా స్టార్ అయింది. ఆ తర్వాత ఆమె జబర్దస్త్ షో నుంచి అనేక నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉండటం వలన.. సినిమాల్లో కూడా బిజీగా ఉండటం వలన.. ఆ షో నుంచి ఆమె తప్పుకోవడం జరిగింది. అలా తప్పుకున్న తర్వాత అనసూయకు అనుకున్నట్టు పెద్ద సినిమా ఆఫర్లు అయితే ఏమీ వస్తున్నట్టు కనిపించడం లేదు.

See also  Upasana : టెన్షన్ లో రామ్ చరణ్.. హాస్పిటల్ లో ఉపాసనా!

anchor-anasuya-husband-shows-his-love-for-anasuya-by-cooking-her-liking-food

అయినా ఒక నటికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆఫర్ అనేది వస్తూనే ఉంటుంది. పైగా అనసూయ కేవలం సినిమా నుండి మాత్రమే కాకుండా ఒక యాంకర్ కూడా కాబట్టి ఆమెకి కెరియర్ పరంగా ఏ లోటు ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అనసూయ అతి చిన్న వయసులోనే శశాంక్ భరద్వాజ్ అనే ( Anchor Anasuya husband shows ) వ్యక్తిని ప్రేమించి, తర్వాత పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా చాలా కాలం ప్రేమించి ఆమె పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అంతగా అనసూయ ప్రేమించిన భర్త ఆమెను ఎలా చూసుకుంటున్నాడు అనే దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.

See also  హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

anchor-anasuya-husband-shows-his-love-for-anasuya-by-cooking-her-liking-food

అనసూయ భర్త అనసూయకు నచ్చిన వంటల్ని వండి ఆమెకు తినిపిస్తాడంట. బాగా తినేస్తే నేను లావు అయిపోతాను అని అనసూయ అంటుందంట. అయినా పర్వాలేదు ఎంత బొద్దుగా ఉన్నా.. నువ్వు ముద్దుగా అందంగా ఉంటావని చెప్పి మరి ప్రేమగా తినిపిస్తాదంట. అలాంటి ప్రేమ ఎవరికైనా నచ్చుతుంది కానీ.. కాకపోతే ( Anchor Anasuya husband shows ) నచ్చిన ఫుడ్ తినిపిస్తుంటే తిని ఒళ్ళు పెరిగిపోయి.. బాధలు పడే కంటే, ఉన్న అందం పోగొట్టుకునే కంటే సైలెంట్ గా ఉండటం మంచిది అని అంటున్నారు కొందరు. ఇదేమి ప్రేమ ఇలాంటి ప్రేమ బదులు ఏమైనా మంచి గిఫ్ట్ కొనివ్వడం, ఎక్కడికైనా టూర్లు తిప్పడం ఇలాంటివి చేయొచ్చుగా అని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

See also  NTR: అప్పుడే లీకైన NTR30 స్టన్నింగ్ అప్డేట్.. మొదటి యాక్షన్ సీన్ ఇదే..

anchor-anasuya-husband-shows-his-love-for-anasuya-by-cooking-her-liking-food

నిజమే పాపం ఈ రోజుల్లో భర్త ప్రేమని ఏ రూపంలో అందుకోవడానికైనా సిద్ధమే గానీ.. అందం పోగొట్టుకోవడానికి మాత్రం ఆడవారు చాలామంది వరకు సిద్ధంగా లేరు. అలాంటిది అనసూయ భర్త బలవంతంగా తిని పెడుతూ.. ఆమెను బొద్దుగా లావుగా చేసేస్తూ.. పైగా నువ్వు అలా ఉన్నా బానే ఉంటావులే అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చేస్తూ.. అతను కురిపించేస్తున్నాడే తప్ప.. దానివలన పాపం అనసూయ కి గ్లామర్ పరంగా గాని, హెల్త్ పరంగా గాని ఎంత సమస్య అనేది అతను ఆలోచించడం లేదని అనుకుంటున్నారు. ఏదేమైనా ఒక్కొక్కరి భార్యాభర్తల ప్రేమ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ల ప్రేమ ఎలాఉండాలనేది ఎవరు చెప్పినా కుదరదు. ఇద్దరు ఆనందంగా ఉండటమే అన్నిటికంటే ఆరోగ్యం, అందం, ఆహ్లాదం.