Home Cinema Samantha: తల్లి కాబోతున్న సమంత.. కారణం ఎవరంటే..

Samantha: తల్లి కాబోతున్న సమంత.. కారణం ఎవరంటే..

samantha-acts-as-a-mother-as-in-the-web-series

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఎందుకంటే.. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత స్టార్ హీరోల సరసన నటిస్తూ ( Samantha acts as a mother ) తనదైన శైలిలో వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్వీన్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తుంది సమంత. ఇక సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించినటువంటి శకుంతలం చిత్రం తో ప్రేక్షకులను పలకరించినప్పటికీ.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ .. అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడమే కాకుండా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.

samantha-acts-as-a-mother-as-in-the-web-series

ఇప్పుడు సమంత పాన్ ఇండియా లెవెల్లో నటించబోతున్న సీటాడెల్ వెబ్ సిరీస్ వెర్షన్ లో ఆమె నటిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఈ వెబ్ సిరీస్ ను ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్ మరియు డీకేలు ఈ సిరీస్ ను ( Samantha acts as a mother ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకు ఎక్కించబోతున్నారు. ఇక ఈ సిరీస్ లో భాగంగానే సమంత పై ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక సమంత మయోసైటీస్ వ్యాధి వలన ఇప్పటికే ఇది బాగా ఆలస్యమైనందున ప్రస్తుతం పూర్తిగా మయోసైటిస్ వ్యాధి నుండి కోరుకున్న సమంత ఆ తరువాత చకచకా ఇచ్చిన ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసుకుంటూ పోతుంది. ఇక ఆ ప్రాజెక్టులో భాగంగానే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ పనులు శరవేగంగా జరుగుతూ.. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది.

See also  Varun Tej - Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

samantha-acts-as-a-mother-as-in-the-web-series

ఇందులో ప్రియాంక చోప్రా చేసినటువంటి పాత్రలో సమంత కూడా నటించబోతుందంటూ ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. ప్రస్తుతానికైతే సీటాడెల్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో మనము వీక్షించవచ్చు. అంటే ఈ సీటాడెల్ వెబ్ సిరీస్ కి ఎంత క్రేజ్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీటాడెల్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ ( Samantha acts as a mother ) వెర్షన్ 5వ ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రాయొక్క తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అంటే సీటాడెల్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తండ్రి వరుణ్ దావత్ అని క్లారిటీ వచ్చింది. ఇక సమంత కూతురు ప్రియాంక చోప్రా అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇన్నాళ్లు చాలామంది అనుకున్న విషయం ఏంటంటే ఇంగ్లీష్ సీటాడెల్ వెబ్ కు రీమేక్ గానే కింది సీతల్ నిర్మిస్తున్నారు.

See also  ఆ స్టార్ డైరెక్టర్ శ్రీముఖి ని రాత్రికి రమ్మన్నాడట. దాంతో వెక్కి వెక్కి ఏడ్చిందట..

samantha-acts-as-a-mother-as-in-the-web-series

అసలు విషయం ఏమిటంటే ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు వరుణ్ ధావన్ మరియు సమంతాలుగా కనిపించబోతున్నారట. ఎందుకంటే ఇందులో ప్రియాంకకు తండ్రి ఉంటాడు అతడు కూడా ఏజెంట్ అని తన కూతుర్ని ఆమె తాత వద్ద పెంచినట్లు ఇందులో చెబుతుంది. ఇప్పుడు హిందీ వెర్షన్లో ప్రియాంక తల్లిదండ్రుల కథను రివిల్ చేస్తారట. ఇక ఈ కథ మొత్తం 1990 సంవత్సరం నాటి కాలంలో జరిగిన కథగా రూపొందుతుందట. ఇలా ఈ సీరీస్ కు సంబంధించిన ఒక్కో లింక్ బయటకి తీసుకు వస్తున్నారు. ఇక మరి మున్ముందు ఎన్ని వస్తాయో చూడాలి.. కాగా ఈ వార్త విన్న సమంత అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు లోనైనట్లు అర్థమవుతుంది.ఎందుకంటే సమంత ప్రియాంక చోప్రా కి తల్లి పాత్ర అంటే.. ఆమె సినీ కెరియర్ దెబ్బ తింటాదని అంటున్నారు. ఆమె ఇలాంటి పాత్రకి ఒప్పుకోవడానికి కారణం, ఆమెను ఒప్పించిన దర్శకుడిని తిట్టుకుంటున్నారు..