Home Cinema Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ప్రస్తుతం అయితే చాలా బిజీ బిజీగా ఉన్నాడు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా రాబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక ఈ చిత్రం ఓ.జీ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కాగా.. ప్రస్తుతమైతే ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే కాంబినేషన్లో ఈ మూవీ భారీ పై అంచనాలు నెలకొన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అందు కోసమే ఈ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

See also  Samantha: సమంత ఇస్టా పిక్ వైరల్.. మరీ ఇంతలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి.?

do-you-know-how-much-remuneration-pawan-kalyan-is-taking-for-the-movie-og

ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులు ముంబైలో జరుగుతున్నా సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు అన్నీ కూడా ముంబైలోనే షూటింగ్ జరుగుతున్నాయి అంట. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లు త్వర త్వరగా ముగించుకొని ఇక ఈ ఏడాది ఈ చిత్రం విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారట. ఇక ఈ సంవత్సరం విడుదల చేయాలని విడుదలకు సంబంధించిన రిలీజ్ డేట్ గురించి కూడా వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22వ తారీఖున ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నారట.

do-you-know-how-much-remuneration-pawan-kalyan-is-taking-for-the-movie-og

ఎందుకంటే మూడు రోజులు సెలవులు కావడంతో ఈ చిత్రానికి మరింత ప్లస్ అవుతుందని.. మేకర్స్ కూడా ఆలోచించే మరి ఆ రోజే డేట్ ఫిక్స్ చేశారట. ఇక మన టాపిక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ (Pawan Kalyan Remuneration) గురించి మైండ్ బ్లాక్ అయ్యే వార్త అయితే చెక్కర్లు కొడుతుంది. ఇక ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే నట.. మరి ఎంత అనుకుంటున్నారు.. 100 కోట్లట.. ఇక ఈ చిత్ర నిర్మాత ది.వి.వి దానయ్య కూడా మరో మాట మాట్లాడకుండా ఇచ్చినట్టు సమాచారం. ఇంకా ఈ చిత్రాన్ని మొదటి నుండి చివరి దాకా త్రివిక్రమ్ డీల్ సెట్ చేస్తున్నారని.. ఆయనకు కూడా కొంత అమౌంట్ ఇస్తారని వార్త అయితే వినిపిస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కావడంతో ఈ సినిమా రైట్స్ బాగా ఎక్కువగా ఉండనున్నాయి..

See also  Niharika - Naga Chaitanya : నిహారిక నాగ చైతన్య ల పెళ్లి పై వాళ్ళ అభిప్రాయం..

do-you-know-how-much-remuneration-pawan-kalyan-is-taking-for-the-movie-og

ఇప్పటికే నాన్ ధియేటర్ రైట్స్ కు ఓటిటి సంస్థల నుంచి టీవీ ఛానల్ నుంచి విపరీతమైన పోటీ ఉందని సమాచారం.. పవర్ స్టార్ చిత్రం కాబట్టి రైట్స్ కూడా భారీ ఎత్తున ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.. గ్యాంగ్స్టర్ కదా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో ఉన్న పాత్రలలో మనల్ని కనువిందు చేయబోతున్నాడట.. అందులో ఒకటి టీనేజర్ గా మరొకటి స్టూడెంట్ లైఫ్ గురించి మూడవది డాన్ ఇలా మూడు విభిన్నమైన పాత్రలలో ఆయన కనిపిస్తాడు అన్నది మనకు అందిన సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నది..