Home Cinema Prabhas – Ram Charan : ప్రభాస్ రామ్ చరణ్ మధ్య పెద్ద గొడవ.. అసలు...

Prabhas – Ram Charan : ప్రభాస్ రామ్ చరణ్ మధ్య పెద్ద గొడవ.. అసలు చిచ్చుకు కారణం ఆమేనా?

war-between-prabhas-and-ram-charan-what-is-the-reason-for-it

Prabhas – Ram Charan : సినిమా రంగంలో ఎంత సరదాగా, ఓపెన్ గా, ఒకరితో ఒకరు నవ్వుకుంటూ,ఆనందంగా ఎలా ఉంటారో.. అలాగే ఒక్కొక్కసారి ఏదో ఒక ఇద్దరు మధ్యన ఏదో ఒక రకమైన గొడవ మొదలవుతుంది. అసలు ( War between Prabhas and Ram Charan ) వాళ్ళ మధ్య గొడవ ఉన్నా లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళైనా ఏదో ఒక గొడవని క్రియేట్ చేస్తూ ఉంటారు. అది ఇంకా ఆ నోట ఈ నోట చెప్పుకుంటూ.. దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్ మరియు రామ్ చరణ్.. వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ రామ్ చరణ్ మధ్య గొడవలు ఏమిటి? ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అని ఇద్దరు అభిమానులు చాలా ఆత్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కువ ట్రెండింగ్ గా చక్కర్లు కొడుతుంది.

See also  Khushi Film: సమంత - విజయ్ దేవరకొండ ల రొమాన్స్ ఖుషి చిత్రంలో అదరగొట్టబోతున్నాయి: డైరెక్టర్ శివ నిర్వాణ.

war-between-prabhas-and-ram-charan-what-is-the-reason-for-it

రామ్ చరణ్ ఇటీవల మెగా వి పిక్చర్స్ అనే సంస్థని స్థాపించాడు. రామ్ చరణ్ స్థాపించిన ఈ సంస్థ వలన ప్రభాస్ మరియు రామ్ చరణ్ మధ్య విభేదాలు మొదలయ్యే అవకాశం ఉందని అందరూ ఎస్టిమేషన్ వేస్తున్నారు. కారణం ఏమిటంటే.. మెగా వీ పిక్చర్స్ లో మెయిన్ లీడ్ గా యూవీ క్రియేషన్స్ లో ఒకరైన విక్రమ్ ఉన్నాడు. అదే ( War between Prabhas and Ram Charan ) ఈ మొత్తం సమస్యకి మూలం.. ఇంతకీ మూలం ఏమిటి సమస్య ఏమిటి పూర్తిగా అర్థం కావాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి.. ప్రభాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి యువి క్రియేషన్స్ అనే సంస్థ పెట్టుకుని నడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అందులో యూ వీ క్రియేషన్స్ లో ఉండే విక్రమ్ ఇప్పుడు అందులో నుంచి బయటికి వచ్చి స్వయంగా రామ్ చరణ్ తో కలిసి మెగా వి పిక్చర్స్ అనే సంస్థని స్థాపించడం జరిగింది.ఇక్కడే అసలు సమస్య మొత్తం మొదలయ్యింది.

See also  Chiranjeevi: చిరంజీవి గ్యారేజ్ లోకి మరో కొత్త కారు. నెంబర్ కోసమే 5 లక్షలు. మరి కారు ధర ఎంతో తెలుసా.??

war-between-prabhas-and-ram-charan-what-is-the-reason-for-it

అసలు మూవీ క్రియేషన్స్ నుంచి విక్రమ్ ఎందుకు బయటకు వచ్చేసాడు? అతనికి ప్రభాస్ కి పడలేదా? అనే అనుమానాలు అందరిలో రేకెత్తిస్తున్నాయి. అలా ప్రభాస్ తో పడక ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి రామ్ చరణ్ దగ్గరికి విక్రమ్ చేరాడు అంటే.. ప్రభాస్ కచ్చితంగా విక్రమ్ కి వ్యతిరేకంగానే ఉంటాడు. తన శత్రువైన విక్రమ్ తో కలిసి ( War between Prabhas and Ram Charan ) రాంచరణ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ప్రభాస్ కి రామ్ చరణ్ పై కూడా కోపం ఉంటుందని అనుకుంటున్నారు. రామ్ చరణ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి.. విక్రంతో కలిసి చేయాల్సిన అవసరం ఏముందని? దీని గురించే రాంచరణ్ కచ్చితంగా నోరు విప్పి ఏదైనా చెబితే బాగుంటుంది అని.. చెప్పకపోతే వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు.

See also  Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

war-between-prabhas-and-ram-charan-what-is-the-reason-for-it

ఇక రామ్ చరణ్ సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉండే హీరోనో మనందరికీ తెలుసు. రామ్ చరణ్ వ్యాపార సంగతులు, వాటి సంబందించిన ఆలోచనలు, డెసిషన్స్ అన్నీ కూడా ఉపాసన ఎక్కువగా చూసుకుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు విక్రంతో కలిసి రామ్ చరణ్ మెగా పిక్చర్స్ స్టార్ట్ చేయడానికి కూడా ఉపాసన ఐడియా ఏమైనా ఉందా? ఆమె ఇచ్చిన సలహాతోనో, అంగీకారంతోనో రాంచరణ్ ఈ డిసిషన్ తీసుకున్నాడా? అనే అనుమానాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి అపోహలు తో ఇద్దరు హీరోల మధ్య ఏదో గొడవ ఉందని ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదని కొందరి నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇక మెగా వి పిక్చర్స్ బ్యానర్ లో నిఖిల్ హీరోగా సినిమాని కూడా రామ్ చరణ్ అనౌన్స్ చేయడం జరిగింది.