Home Cinema Rajamouli : పరువు పోగొట్టుకున్న రాజమౌళి.. బాధపడుతున్న అగ్ర హీరోలు..

Rajamouli : పరువు పోగొట్టుకున్న రాజమౌళి.. బాధపడుతున్న అగ్ర హీరోలు..

director-rajamouli-gets-criticized-for-his-review-of-mem-famous-movie

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా తలెత్తుకొని.. ఇంత గొప్ప దర్శకుడు మా దర్శకుడు అని చెప్పుకోగలిగినట్టే గొప్ప దర్శకుడు రాజమౌళి. రాజమౌళి ఇప్పటివరకు తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అనే మాటని చవి ( Director Rajamouli gets criticized )చూడలేదు. హిట్టు, సూపర్ హిట్, రికార్డ్ బ్రేక్,బ్లాక్ బస్టర్ లే కాకుండా.. అనేక అవార్డులు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చివరికి ఆస్కార్ అవార్డును కూడా గెలిచేలా చేసిన గొప్ప దర్శకుడు మన రాజమౌళి. అంటే యావత్ భారతదేశానికి కూడా రాజమౌళి అంటే ఎంతో ఇష్టంతో పాటు గౌరవం కూడా. ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు, ఆయన చేసే పని తీరు, ఆయన చేయించే పని తీరు ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి చూసి నేర్చుకోవాల్సిన అద్భుతాలు.

director-rajamouli-gets-criticized-for-his-review-of-mem-famous-movie

అలాంటి గొప్ప రాజమౌళి గురించి ఈరోజు అనేక నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆయన గురించి ఆయన చేసిన ఒక చిన్న పనికి ఇలాంటి పని ఎందుకు చేశారు అంటూ అనేక కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల మేం ఫేమస్ అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాపై మహేష్ బాబు ఒక ట్విట్ చేసి ఆయన కూడా ( Director Rajamouli gets criticized ) అనేక నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రాజమౌళి కూడా సినిమా గురించి పాజిటివ్గా రివ్యూ ఇచ్చారు. మహేష్ బాబు రివ్యూ ఇచ్చిందానికే.. వాళ్ళు దగ్గర ఎంత తీసుకొని రివ్యూ ఇచ్చారు అంటూ కామెంట్లు చేశారు. అలాంటిది రాజమౌళి లాంటి సినీ కింగ్ మేకర్.. ఆ సినిమా గురించి పాజిటివ్గా రివ్యూ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు.

See also  Actress Pragati: నటి ప్రగతి లో ఇన్ని రోజులు మనం చూసింది ఒక ఎత్తు ఇప్పుడు మీరు చూసేది ఒక ఎత్తు ఒరి దేవుడా..

director-rajamouli-gets-criticized-for-his-review-of-mem-famous-movie

చిన్న సినిమాలను ప్రమోట్ చేసి వాళ్లలో ఉత్సాహాన్ని కల్పించాలని రాజమౌళి మరియు మహేష్ బాబు మంచి మనసుతో చేసారు. ముఖ్యంగా రాజమౌళి టీవీ సీరియల్స్ ని దర్శకత్వం చేసే స్టేజ్ నుంచి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వచ్చిన వ్యక్తి అవ్వడం వలన.. చిన్న చిన్న వాళ్ళు ఎదగాలంటే ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలో తెలుసు కాబట్టే.. ఆయన ఎన్నోసార్లు ( Director Rajamouli gets criticized ) ఎన్నో చిన్న చిన్న సినిమాలకి మంచి రివ్యూ ఇచ్చి ప్రమోట్ చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. రాజమౌళి రివ్యూ ఇచ్చాడు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ అని అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఒక సినిమాని ఎంత అద్భుతంగా తీయాలో తెలిసిన రాజమౌళి .. ఒక సినిమాను చూసి దాని మీద జడ్జిమెంట్ చెప్పడంలో తేడాగా చెప్తారని ఎవరు ఊహించరు కూడా..

See also  NTR - Allu Arha : అల్లు అర్హ దేవర సినిమాలో.. ఎన్టీఆర్ తన కోసం తపించే సూపర్ క్యారెక్టర్ సీన్ ఇదే..

director-rajamouli-gets-criticized-for-his-review-of-mem-famous-movie

అలాంటి రాజమౌళి మేం ఫేమస్ అనే సినిమా గురించి ఇచ్చిన పాజిటివ్ రివ్యూ ని చూసి.. ఆ తర్వాత ఆ సినిమా బాలేదని టాక్ తెలియడంతో ఆయన ఎందుకు ఇలా రివ్యూ ఇచ్చారని మాటలు అనేస్తున్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహా మహా స్టార్ హీరోలకి మరువలేని, తిరుగులేని రికార్డ్స్ అందించిన ఆ దర్శకుడు అంటే.. మన ఫేవరెట్ హీరోలు అందరికీ కూడా ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఇటీవల ఆర్ఆర్ సినిమాతో అటు నందమూరి,ఇటు మెగా ఫ్యామిలీ వారసులకి అద్భుతమైన ఆనందాన్ని అందించిన ఆదర్శకుడిని ఇలాంటి కామెంట్స్ చేస్తే ఆ హీరోలు కూడా బాధపడే అవకాశం కచ్చితంగా ఉంది. కచ్చితంగా ప్రతి హీరోకి కూడా రాజమౌళి అంటే చాలా ఇష్టం.. కాబట్టి అందరి హీరోల అభిమానులు కలిపితేనే సినీ అభిమానులు కాబట్టి.. సినీ అభిమానులు మన రాజమౌళి చేసిన ఈ చిన్న పనిని అంత పెద్దగా చూడకుండా.. నెగటివ్ కామెంట్స్ చేయకుండా.. మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగుంటుందని నెటిజనులు వాపోతున్నారు.