Home Cinema Ram Charan : రామ్ చరణ్ నిజస్వరూపాన్ని ఉపాసన సాక్షిగా బయటపెట్టిందెవరో కాదు.. స్వయానా!

Ram Charan : రామ్ చరణ్ నిజస్వరూపాన్ని ఉపాసన సాక్షిగా బయటపెట్టిందెవరో కాదు.. స్వయానా!

Ram Charan : ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఆ వ్యక్తి చెప్పుకునే దాని కంటే, ఆ వ్యక్తిని బాగా ఇష్టపడే వాళ్ళు చెప్పే దానికంటే, తన చుట్టూ నార్మల్ గా రిలేషన్ ఉన్న వాళ్లకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన రిజల్ట్ని బట్టి ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనేది అర్థం అవుతుంది. ఇటీవల రామ్ చరణ్ గురించి.. అతని బిహేవియర్ గురించి ( Ram Charan real character ) అనేక ప్రచారాలు జరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుని.. తర్వాత వచ్చే సినిమాలు కోసం నటిస్తూ.. అలాగే ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ.. బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ మీద నిందలేమిటి అని ఆశ్చర్యపోతున్నారా?

director-reveals-real-character-of-hero-ram-charan

అవును పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి బాలీవుడ్ డైరెక్టర్ లఖియా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతను చెప్పిన కొన్ని మాటలతో రామ్ చరణ్ నిజస్వరూపం అందరికీ తెలిసింది. రామ్ చరణ్ కెరియర్లో ప్రియాంక చోప్రా తో కలిసి నటించిన జంజీర్ అనే సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ( Ram Charan real character ) అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాని తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో కూడా ఇది పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎంతో భారీ అంచనాలతో బాలీవుడ్ లో హీరోగా ఎంటర్ అయ్యి సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న జంజీర్ సినిమా.. రామ్ చరణ్ కెరియర్ లోనే భయంకరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు.

See also  Tarakaratna: తారకరత్న చిన్న కర్మ రోజు అలేఖ్య రెడ్డి ఏం చేసిందో తెలిస్తే మీ కన్నీళ్ళు ఆగవు.

director-reveals-real-character-of-hero-ram-charan

వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ లా లేరని అక్క తమ్ముడిలా ఉన్నారని.. అసలు ఈ జంటని సెలెక్ట్ చేసుకున్న దర్శకుడికి బ్రెయిన్ లేదని.. అప్పట్లో తెలుగు వాళ్ళు ఎన్నో కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ ఆ దర్శకుడితో మాట్లాడటం మానేసాడని.. అతను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ( Ram Charan real character ) చాలా దూరం పెట్టాడని అనేక వార్తలు హల్చల్ చేశాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా మాట్లాడిన మాటల్లో.. రామ్ చరణ్ కు నాకు మధ్య పడటం లేదని, రామ్ చరణ్ నన్ను అసలు పట్టించుకోవడంలేదని, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఇలాంటి మాటలు చాలా వచ్చాయి కానీ.. వాటన్నిటిలో ఎలాంటి నిజం లేదు. రామ్ చరణ్ నేను ఇప్పటికీ చాలా క్లోజ్ గా ఉంటాం. నేను హైదరాబాద్ వెళ్తే రామ్ చరణ్ ఇంటికి వెళ్తాను.

See also  Spy Trailer Review : నిఖిల్ స్పై ట్రైలర్ రివ్యూ లో స్పెషల్ పాయింట్స్ ఇవే..

director-reveals-real-character-of-hero-ram-charan

అలాగే రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను నాతో కూడా పంచుకున్నారు. ఇకపోతే నేను ఎప్పుడైనా కాల్ చేసినప్పుడురామ్ చరణ్ లిఫ్ట్ చేయలేదు అంటే.. దాని అర్థం ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు అని.. ఒకవేళ ఆయన లిఫ్ట్ చేయకపోయినా కూడా ఆ ఫోన్ ని ఆయన భార్య ఉపాసన లిఫ్ట్ చేస్తాదని.. ఆమె ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే నోట్ చేసుకొని రామ్ చరణ్ కి చెప్తాదని.. అలాంటి రామ్ చరణ్ గురించి తప్పుడుగా మాట్లాడడం కరెక్ట్ కాదని.. ఎవరిని దూరం పెట్టే మనిషి కాదని.. మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని.. దర్శకుడు చెప్పడంతో మెగా అభిమానులు ఇప్పటికైనా మా రామ్ చరణ్ గురించి అర్థమైందా అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేస్తూ పొంగిపోతున్నారు.