Home Cinema JD. Chakravarthy: అవును ఆ హీరోయిన్లను గెలికా.. అసలు సిసలైన నిజాన్ని బయటపెట్టిన జేడీ చక్రవర్తి..

JD. Chakravarthy: అవును ఆ హీరోయిన్లను గెలికా.. అసలు సిసలైన నిజాన్ని బయటపెట్టిన జేడీ చక్రవర్తి..

JD Chakravarthy: మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నప్పటికీ, విలన్లు ఉన్నప్పటికీ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు మరికొందరు సైడ్ ఆర్టిస్టులు.. ఇలా ఎంతమంది ఉన్నా తెలుగు సినీ ప్రియులకు మాత్రం జెడి చక్రవర్తి పేరు చెప్తే మాత్రం కచ్చితంగా ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకో గానీ ఆయన అంటే ఒకప్పుడు తీసిన సినిమాల ప్రభావమో ఏమో తెలియదు గానీ అలాంటి క్రేజీ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు జె.డి చక్రవర్తి. ఇక ఆయన చేసింది కొన్ని సినిమాలలో హీరోగా ఆయనప్పటికీ హీరో గానే కాకుండా.. ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా ఆయన నటనతో మెప్పించాడు.

jd-chakravarthy-reveals-he-poked-all-actress-of-his-era-to-do-that-but-failed

ప్రస్తుతం మాత్రం చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకొని మరి ఆ పాత్రలలో నటించడానికి.. ఆ సినిమాలను ఒప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకు తెలియదేమో కానీ ఒకప్పటి వాళ్ళకు ఆయన చిత్రాల్లో నటించేటప్పుడు జెడి చక్రవర్తి అంటే ఇప్పటికి కూడా వాళ్లకి టక్కున గుర్తొచ్చేది మాత్రం మనీ మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, హోమం, ప్రేమకు వేళాయరా, సత్య మొదలైన చిత్రాలు.. సినీ ప్రియుల మదిలో ఇప్పటికీ మెదులుతూ ఉంటాయి.  హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రస్తుతం మాత్రం చిత్రాలకు చాలా గ్యాప్ ఇచ్చి కేవలం సెలెక్టివ్ పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకొని పలు విభిన్నమైన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు వెళుతున్నాడు జెడి చక్రవర్తి. (JD Chakravarthy)

See also  Upasana : కూతురి మీద ప్రేమతో ఉపాసన తన ఆడబడుచులని బంధువులని ఇలా అవమానిస్తుందట నిజమేనా?

jd-chakravarthy-reveals-he-poked-all-actress-of-his-era-to-do-that-but-failed

తాజాగా నిర్వహించిన హాట్ స్టార్ లో ఒరిజినల్స్ అనే ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఇక ఇందులో ప్రధానమైన పాత్రలో ఇషా అబ్బా పోషిస్తుంది. ఆ హాట్ స్టార్ ఒరిజినల్స్ లో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ జంట ఓంకార్ యాంకరింగ్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ షోకి యాంకర్ గా చేస్తున్నటువంటి ఓంకార్ గారు అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి బదులిచ్చిన జవాబు మరి ఏదైతే ఉందో అది ప్రస్తుతం హైలెట్ గా మారి వైరల్ అయింది. ఇక చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి షోలలో పాల్గొనని జేడీ చక్రవర్తి..

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

jd-chakravarthy-reveals-he-poked-all-actress-of-his-era-to-do-that-but-failed

ఒక్క సారిగా అలాంటి బోల్డ్ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ గా మారాయి. మరి ఇంతకు ఆయన ఏమన్నాడు.? ఓంకార్ ఏం అడిగాడు. ? అనేది ఇప్పుడు మనం చూద్దాం.. ఇందులో ఓంకార్ మాట్లాడుతూ మీ కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు కదా ఎప్పుడైనా ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా అనే ప్రశ్నను సంధించాడు ఓంకార్. ఇదే క్రమంలో దీనికి జవాబుగా జెడి చక్రవర్తి బోల్డ్ గా సమాధానం తెలిపాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అందరి హీరోయిన్స్ కి ట్రై చేశాను అంటూ తెలిపాడు. దీంతో షోలో కాసేపు తెగ నవ్వుల పువ్వులు పూయించాడు జె.డి చక్రవర్తి.. కాగా ఈ ప్రోమో ప్రస్తుతం హైలైట్ గా నిలిచి పెండింగ్ గా మారింది.