Home Cinema Prabhas : ప్రభాస్ ఈ సీన్ లో చేసిన రచ్చ రచ్చకి.. కృష్ణంరాజుకు కంప్లైంట్ ఇచ్చిన...

Prabhas : ప్రభాస్ ఈ సీన్ లో చేసిన రచ్చ రచ్చకి.. కృష్ణంరాజుకు కంప్లైంట్ ఇచ్చిన దర్శకుడు!

prabhas-ran-away-with-fear-after-the-director-asked-him-to-kiss-the-actress-in-a-scene

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ లవ్ స్టోరీ మూవీస్ లో తాను నటించిన హీరోయిన్ తో తనకున్న కెమిస్ట్రీకి ఎంతో చక్కగా కుదిరి ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ను సాధించాయి. కొంతమంది హీరోయిన్స్ తో ( Prabhas ran away with fear ) అయితే ప్రభాస్ కి అఫైర్ ఉందని.. వాళ్లతో డేటింగ్ లో ఉన్నాడని.. వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాడని ఎన్నోసార్లు, ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రభాస్ తో చక్కటి కెమిస్ట్రీ కుదిరే హీరోయిన్ లలో అనుష్క ఒకరైతే త్రిష ఇంకొకరు. వర్షం సినిమాలో ప్రభాస్, త్రిష వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఇన్ని లవ్ సీన్స్ లో నటించిన ప్రభాస్ కి నిజానికి చాలా సిగ్గు ఎక్కువంట.

See also  Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

prabhas-ran-away-with-fear-after-the-director-asked-him-to-kiss-the-actress-in-a-scene

ప్రభాస్ కి సిగ్గు ఎక్కువగా ఉంటుంది అంట! సాధారణంగా షూటింగ్లో కూడా ఎక్కువమంది చుట్టూ ఉంటే చాలా సిగ్గు పడుతూ.. సైలెంట్ గా ఉంటాడట. అలాగే సినిమా ప్రమోషన్స్ లో కూడా.. ప్రభాస్ అంత ఎక్కువగా మాట్లాడడు. చాలా నెమ్మదిగా, చాలా అవసరమైనంత మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. వీటన్నిటి చూస్తే ప్రభాస్ కి ( Prabhas ran away with fear ) ఎంత సిగ్గు ఎక్కువో అర్థం అవుతుంది. ఇంత సిగ్గుపడే ప్రభాస్ త్రిష తో కలిసి ఒక రొమాంటిక్ సీన్ నటించేటప్పుడు.. దర్శకుడు ప్రభుదేవా ప్రభాస్ ని షర్టు ఓపెన్ చేయమని చెప్పాడట.. పౌర్ణమి సినిమాలో ప్రభాస్ – త్రిష తో రొమాంటిక్ సీన్ లో షర్టు ఓపెన్ చేయమంటే.. దానికి ప్రభాస్.. నేను షర్టు ఓపెన్ చేయలేను.. నాకు సిగ్గు గా ఉంది.. షర్ట్ తోనే సీన్ తీయండి అని అడిగాడంట.

See also  Naga Chaitanya : విడాకులు తీసుకున్న ఇన్నాళ్ళకి సమంత గురించి మొత్తం బయటపెట్టిన నాగ చైతన్య..

prabhas-ran-away-with-fear-after-director-asked-him-to-kiss-the-actress-in-a-scene

దానికి ప్రభుదేవా ఒప్పుకోకపోవడంతో.. ఎంత చెప్పినా కూడా సిగ్గుతో ప్రభాస్ అక్కడ రచ్చ రచ్చ చేసుకుని.. షూటింగ్ కంప్లీట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయాడంట. అప్పుడు ఈ సంగతి కృష్ణంరాజుకి సినిమా టీం ద్వారా తెలిసి.. కృష్ణంరాజు ప్రభాస్ తో.. సినిమా సీన్ చేసేటప్పుడు అంత సిగ్గు పడకూడదని, దర్శకుడికి ఎలా కావాలంటే అలా.. ఆ సీన్ ఎలాంటి యాక్షన్ ని కోరుకుంటే అలా చేయాల్సిన బాధ్యత హీరోకి ( Prabhas ran away with fear ) ఉందని చెప్పారట. పెద్దనాన్న మాట కాదనలేని ప్రభాస్.. మరుసటి రోజు వెళ్లి ఆ సీన్ ని ప్రభుదేవా చెప్పినట్టుగా నటించాడంట. అయినా కూడా ఆ సీన్ నటించడానికి దగ్గర దగ్గర నాలుగు గంటల సేపు పట్టిందంట. పొర్ణమి సినిమాలో ప్రభాస్, త్రిష, ఛార్మి నటించగా.. ఆ సినిమాని ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.

See also  Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

prabhas-ran-away-with-fear-after-director-asked-him-to-kiss-the-actress-in-a-scene

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఆది పురుష్ జూన్ లో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఆ సినిమాలో ఒక పాట కూడా రిలీజ్ అయింది. పాట, అందులో డైలాగ్స్ అందరికీ నచ్చాయి. ఈ పాట వినడానికి యావరేజ్ గా అనిపించినా.. చూడటానికి చాలా బాగుందని అనుకుంటున్నారు. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ అభిమానుల ఆశలని, అంచనాలని రీచ్ అవుతాడో లేదో చూడాలి..