Home Cinema Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ కంటే ముందు ఆ హీరోని ప్రేమించి...

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ కంటే ముందు ఆ హీరోని ప్రేమించి రెచ్చిపోవడంతో..

lavanya-tripathi-loved-that-hero-before-getting-into-a-relationship-with-varun-tej

Lavanya Tripathi : అందాల ముద్దుగుమ్మ.. అందాల రాక్షసిగా తొలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియాలో మనం ఎక్కువగానే చూస్తున్నాం. లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi loved that hero ) వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాదని.. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. కొంత కాలం వార్తలు రాగా.. ఆ తర్వాత ఇటీవల వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందని, మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకుందని ఎన్నో వార్తలు చూడడం జరిగింది. ఇదిలా ఉంటే అసలు లావణ్య త్రిపాఠి సినిమా రంగంలోకి ఎలా వచ్చిందంటే.. ఆమె ముంబైలో డిగ్రీ చదువుకుంటూ..

lavanya-tripathi-loved-that-hero-before-getting-into-a-relationship-with-varun-tej

ఆ సమయంలోనే సినిమా అవకాశాల కోసం వెతుక్కోవడం మొదలు పెట్టింది. సినిమా వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరుగుతూ.. తనకి సినిమాలో నటించే అవకాశం ఇమ్మని ఎంతగానో వేడుకంది. అయితే ఎక్కడికి వెళ్లినా క్యాస్టింగ్ కౌచ్ ఉండడంతో.. భయంతో వెనక్కి వచ్చేసేది. కొంతకాలం సీరియల్స్ లో నటించి తనలో నటనా ప్రతిభని పెంచుకుంది. ఆ తర్వాత ( Lavanya Tripathi loved that hero ) బాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కష్టమని.. అక్కడ అవకాశాలు చేచిక్కించుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదని ఆలోచించుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయడం మొదలు పెట్టింది. అయితే అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి.. అయితే బాగుంటాదని దర్శకుడు నిర్ణయించుకొని ఆమెను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

See also  విజయ్ స్టేజ్ పై షర్టు విప్పి రచ్చ మాత్రమే చేశాడు విశ్వక్ ఏంట్రా నాయనా అన్ని ఇప్పేస్తున్నాడు - వీడియో..

lavanya-tripathi-loved-that-hero-before-getting-into-a-relationship-with-varun-tej

అక్కడి నుంచి ఆవిడ సినిమా కెరియర్ మొదలయింది. అక్కడ నుంచి ఆమెకు అవకాశలు బాగానే వచ్చి.. తన జర్నీ తాను చేసుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ఇటీవల కొంత కాలం నుంచి మనందరికీ తెలిసిన విషయమే.. వరుణ్ జ్ ని లావణ్య త్రిపాఠి ప్రేమిస్తుందని.. పెళ్లి చేసుకోబోతుందని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ( Lavanya Tripathi loved that hero ) సోషల్ మీడియాలో మరొక వార్త లావణ్య త్రిపాఠిపై వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందు వేరొక హీరోని ప్రేమించిందని కానీ.. అనుకోని కారణాల వలన ఆ హీరోని వదిలేయాల్సి వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది మెగా అభిమానులకి అసలు నచ్చని వార్త అయినప్పటికీ.. ఇందులో నిజం ఎంతవరకు ఉందొ ఎవరికీ తెలియదు.

See also  VarunLav: ఏంటీ. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ లకు గొడవలా.? కారణం ఆ హీరోనా.?

lavanya-tripathi-loved-that-hero-before-getting-into-a-relationship-with-varun-tej

లావణ్య త్రిపాటి తొలి సినిమా అందాల రాక్షసి.. ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరో నవీన్ చంద్ర. లావణ్య త్రిపాఠి నవీన్ చండ్రని ప్రేమించింది అంటూ వార్తలు వచ్చాయి. మొదటి సినిమాలోని వీళ్లిద్దరూ మంచి క్లోజ్ గా ఉండి.. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక తమిళ్ సినిమాలో కూడా నటించగా.. ఆ సినిమా పేరు బ్రహ్మం.. ఆ తర్వాత మళ్లీ మూడవ సినిమా లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది అనే సినిమాలో నటించారు. ఇలా మూడు సినిమాల వరసగా వీళ్ళిద్దరూ కలిసి నటించి.. మంచి రిలేషన్ పెంచుకొని ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్న సమయంలో.. లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ తో కలిసి నటించే అవకాశం దొరికింది. శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించగా.. ఆ సినిమా జర్నీలో వాళ్ళిద్దరూ ఎక్కువ క్లోజ్ గా ఉండటం చూసి నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠి కి బ్రేకప్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయ్యింది.