Home Cinema Uday Kiran: ఉదయ్ కిరణ్ మనసు మార్చి చిరంజీవి కూతుర్ని వివాహం చేసుకోకుండా చేసింది ఎవరు.?

Uday Kiran: ఉదయ్ కిరణ్ మనసు మార్చి చిరంజీవి కూతుర్ని వివాహం చేసుకోకుండా చేసింది ఎవరు.?

Uday Kiran: ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అంటే తేజ అని వాళ్ళు ఉండరు. ఆయన మన మధ్య లేకున్నా సరే ఆ హీరో గురించి ఇప్పటికి ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇక రోజుకు ఓకసారైనా సరే ఆయన సినిమాలోని పాటలు ఏదో ఒక రకంగా వింటూ ఆయనని స్మరించుకుంటూనే ఉంటాం. ఇక ఆయనకు సంబంధించిన ఏదైనా చిత్రం టీవీలో ప్రసారమైతే కచ్చితంగా ఆయనను చూస్తూ కంటతడి పెట్టుకుంటాం. అలాంటి యంగ్ హీరో ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే..((Uday kiran chiranjeevi daughter))

uday-kiran-changed-his-mind-not-to-marry-chiranjeevi-daughter-because-of-him

కాగా ఉదయ్ కిరణ్ వరుస హిట్స్ సినిమాలతో దూసుకుపోతున్న వేళ చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ నా అంత హీరో అవుతాడని భావించి ఎలాగైనా సరే తన కూతుర్ని (Uday kiran chiranjeevi daughter) ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఉదయ్ కిరణ్ కి చిరంజీవి చెప్పగా.. ఆయన కూడా పెద్దింటి సంబంధమని ఓకే చెప్పేసాడట. అలా సుస్మితకి ఉదయ్ కిరణ్ కి మధ్య మనసులు కలిసాయి. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.. అయితే ఉన్నట్టుండి వీరిద్దరి పెళ్లి బంధానికి బ్రేకులు పడ్డాయి. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వివాహానికి ముందు ఉదయ్ కిరణ్ సుస్మిత చాలా ఎంజాయ్ చేశారట, ఎన్నో రకాల ట్రిప్పులకు, వెకేషన్ లకు వెళ్తూ.. పార్టీలు, పబ్బులు అంటూ చాలానే తిరిగారట..

See also  NTR : ఎన్టీఆర్ కోరుకొగానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

uday-kiran-changed-his-mind-not-to-marry-chiranjeevi-daughter-because-of-him

కానీ ఏమైందో తెలియదు ఉన్నట్టుండి సడన్ గా ఉదయ్ కిరణ్ సుస్మిత ని వివాహం చేసుకోవాలని ఆలోచనను తిరస్కరించారట. దానికి అసలు సిసలైన కారణం.. మెగాస్టార్ చిరంజీవి అంటే పడానికి కొందరు కావాలనే చిరంజీవి కూతురు సుస్మిత పై లేనిపోని నిందలు వేసి.. ఆ విషయాలన్నీ ఉదయ్ కిరణ్ కి చెప్పారట.. సుస్మిత క్యారెక్టర్ మంచిది కాదని.. ఆమె ఇప్పటికే ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. ఆమె గురించి ఉదయ్ కిరణ్ కి చెడుగా చెప్పడంతో.. ఉదయ కిరణ్ కూడా ఆ మాటలన్నీ నిజమే అని నమ్మి చిరంజీవి దగ్గరికి వెళ్లి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోనని తెలిపాడట.

See also  Anushka Shetty: ఫైనల్ గా పెదవి విప్పిన అనుష్క..! అవును అతడంటే చచ్చేంత ఇష్టం.??

uday-kiran-changed-his-mind-not-to-marry-chiranjeevi-daughter-because-of-him

కానీ చిరంజీవి మాత్రం జరిగిన విషయం అంతా తెలుసుకొని.. ఉదయ్ కిరణ్ కి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదట.. మన ఎదుగుదలను చూసి ఇండస్ట్రీలోనే ఓర్వలేని కొందరు ఇలాంటివి లేనిపోనివి ఎన్నో వదంతులు సృష్టిస్తారు.. అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి అని ఎంత నచ్చజెప్పినా సరే ఉదయ్ కిరణ్ అస్సలు ఒప్పుకోలేదట.. దాంతో చిరంజీవి కూడా చేసేదేమీ లేక తనకే ఇష్టం లేకుండా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకని. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట. ఇలా చిరంజీవి అంటే పడినవారు ఉదయ్ కిరణ్ కి ఎన్నో రకాల మాయ మాటలు చెప్పి ఆయన మనసు మార్చారు అంటూ గతంలో ఇలాంటి వార్తలు వినిపించ సాగాయి.