Home Cinema Jr. NTR: జానియర్ ఎన్టీఆర్ ని దరిద్రం నుంచి బయట పడేయడానికి.. ఆ వ్యక్తి ఏం...

Jr. NTR: జానియర్ ఎన్టీఆర్ ని దరిద్రం నుంచి బయట పడేయడానికి.. ఆ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు.

Because of that work Jr. Ntr NTR come out from his troubles : జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకు ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోనక్కరలేదు. జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ని పోల్చుకుంటూ ఎంతో గర్వంగా అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా గత మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఎన్టీఆర్ గురించి వార్తలు వింటూనే ఉన్నాము. నాటు నాటు పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ అధిరిపోయాయని అందరూ అనుకున్నారు గాని, ఆస్కార్ ని తెచ్చే లెవెల్లో వేశాడని ఇప్పుడే అర్ధం అయ్యింది. ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో బ్యాగ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించడం నిజంగా పెద్ద హైలైట్ అయ్యింది. అది ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద గిఫ్ట్ లా అనిపించింది. వాళ్ళ ఆనందాన్ని మొత్తం సోషల్ మీడియాలో చూపించారు.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

4899-2because-of-that-work-jr-ntr-ntr-come-out-from-his-troubles

ఒక మనిషి సక్సెస్ అయితే చాలా మందికి వెంటనే తెలుస్తాది. కానీ ఫెయిల్ అయితే ఎవ్వరికీ మనం తెలియము సరికదా, తిరిగి ప్రపంచం మనకు బాగా కనబడతాది. అదే జీవితం అంటే. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు అందుకున్న ఈ సక్సెస్ వెనుక అతను ఎన్నో కష్టాలు ( Because of that work Jr. Ntr NTR come out from his troubles) పడ్డాడు అలాంటి టైం మిగిలిన వారికి పెద్దగా తెలీదు కానీ, అనుభవించిన ఎన్టీఆర్ కి బాగా గుర్తుంటాది. ఒక సూపర్ డూపర్ హిట్ అయితే ఎంత ఆనందంగా ఉంటాదో, వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే చాలా బాధగా ఉంటాది. కెరియర్ మీద బెంగ మొదలవుతాది. టెంపర్ సినిమాకి ముందు ఎన్టీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టెంపర్ సినిమాకి ముందు వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. శక్తి సినిమా నుంచి రభస సినిమా వరకు సినిమాలు అన్ని పోవడంతో నిర్మాతలు కూడా ఎన్టీఆర్ వలన కష్టాల్లోకి వెళ్లడమే కాకుండా ఎన్టీఆర్ తో సినిమా అంటే భయపడే పరిస్థితి కనబడేది.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్యకి ఎంత ఆస్తి ఉందొ.. ఎక్కడిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

because-of-that-work-jr-ntr-ntr-come-out-from-his-troubles

ఎన్టీఆర్ కి కూడా బుర్ర పనిచేసేది కాదంట. ఎంత జాగ్రత్తగా కథను విని, మంచి ప్రోజక్ట్ పట్టుకున్నా కూడా.. చివరికి సినిమా ఫ్లాప్ అవుతుంటే చాల బాధగా ఉండేదంట. అయినా కూడా ఎన్టీఆర్ ఆశని, ధైర్యాన్ని, పట్టుదలని ఎప్పుడూ వదలలేదు. కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు మహా పుణ్య పురుషులవుతారు అనే పాటలా ఈరోజు ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో ఎన్టీఆర్ డాన్స్ వేసిన సాంగ్ తో స్టేజి ని అదరగొట్టడం అంటే.. అది మామూలు సక్సెస్ కాదు. అయితే తాజాగా ఎన్టీఆర్ పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడుతుండటంతో ఆ సమయంలో హరికృష్ణ జ్యోతిష్కులను సంప్రదించారట.

See also  Shreya Saran: మెగాస్టార్ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శ్రియను అడిగితే మరీ ఇంత డిమాండ్ చేస్తుందో చూడండి.

because-of-that-work-jr-ntr-ntr-come-out-from-his-troubles

ఎన్టీఆర్ కి కెరియర్ లో అంత సక్సెస్ రావడం లేదని, సినిమాలు ఫెయిల్యూర్ తో చాలా బాధలు పడుతున్నాడని, తన జాతకం ఒకసారి చూడమని హరికృష్ణ ఒక జ్యోతిష్యుడిని అడిగారట. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఎన్టీఆర్ జాతకం చూసి, కొన్ని హోమాలు చేయమని ఆ తరవాత ఎన్టీఆర్ కి బాగుంటాడని చెప్పారంట. అప్పుడు హరికిష్ణ దగ్గరుండి ఆ హోమాలు చేయించారట. అక్కడ నుంచి ఎన్టీఆర్ కి పట్టిన దరిద్రం వదిలి విజయపతాకాన్ని ఎగరవేస్తూనే ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ సక్సెస్ కి కారణం అతని కృషి పట్టుదల అని చెప్పుకోవాలి గాని, హోమాలు వలన ఇలాంటి రిజల్ట్ అని వస్తున్న వార్తలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.